NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series న్యూస్

Bigg Boss 7 Telugu: రతిక జీవితంలో ఆ అబ్బాయి ఎవరు ? ఎందుకు ఆమెని మోసం చేసాడు ?

Advertisements
Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసాత్తరంగ సాగుతోంది. మొదటి వారంలోనే ఇంటి సభ్యుల మధ్య పోటీ ఉండేలా రకరకాల టాస్కులు నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరిగా ఫుడ్, బెడ్.. ఫ్రీగా కాకుండా ఏదైనా టాస్క్ గాడి గెలుచుకుని పొందుకునే విధంగా ఇంటి సభ్యులతో బిగ్ బాస్ గేమ్ ఆడిస్తున్నాడు. ఇదిలా ఉంటే సీజన్ సెవెన్ లో అతి తక్కువ టైంలోనే… బిగ్ బాస్ ఆడియన్స్ కి రతిక రోజ్ దగ్గర అయిపోయింది. హౌస్ లో ఆమె ఆడుతున్న ఆట తీరకు ఇతరులతో వ్యవహరిస్తున్న విధానం చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ప్రతి ఒక్కరితో కలివిడిగా కలిసిపోతూ.. పాజిటివ్ ఇంప్రెషన్ సంపాదించుకుంటూ ఉంది. ఇక అందాల ఆరబోతలో హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో రతిక రోజ్ క్యూట్ నెస్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisements

Who is that boy in Rathika's life? Why did he cheat on her?

దీంతో ఆమె గురించి కుర్రోళ్ళు గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే రతిక హౌస్ లోకి వెళ్తున్న క్రమంలో నాగార్జున ఆమె బ్రేకప్ గురించి ప్రస్తావించటం తెలిసిందే. దానికి కారణం నాగార్జుననే అన్నట్టుగా కూడా ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అయితే మీ హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చెయ్ అని నాగార్జున అన్నగా అయితే ఇప్పుడు నేను పాట పాడాలని ఇన్ డైరెక్టుగా తాను ఓ సింగర్ తో లవ్ లో పడినట్లు.. మాట్లాడింది. దీంతో రతిక ప్రేమించినది ఎవరు అన్నదాని గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండగా ఓ సంచలన విషయం బయటపడింది. విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అప్పట్లో రతిక ప్రేమాయణం సాగించిందట. రాహుల్ సింగర్ గా పలు ప్రవేట్ ఆల్బమ్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో “హే పిల్ల” అనే ఆల్బమ్ వీడియో సాంగ్ కోసం రతికతో చేయగా.. అప్పటినుండి వీరిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయిందట.

Advertisements

Who is that boy in Rathika's life? Why did he cheat on her?

కొంతకాలం బాగానే గడిచిన గాని బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వెళ్లిన రాహుల్.. హౌస్ లో లేడీ కంటెస్టెంట్ పునర్నవి తో క్లోజ్ అవ్వడంతో.. పాటు దాదాపు లవ్ అన్న తరహాలో ఇద్దరు వ్యవహరించడంతో రతిక.. రాహుల్ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లు టాక్. పైగా టైటిల్ విన్నర్ అయ్యాక.. రతికనీ పూర్తిగా దూరం పెట్టడంతో పాటు.. ఆ టైంలో హౌస్ లో పరిచయమైన లేడీ కంటెస్ట్ తోనే బయట.. రాహుల్ తిరగడంతో.. రతిక.. రాహుల్ తనని మోసం చేసినట్లు బావించి ప్రేమ కట్ చేసుకున్నట్లు టాక్. అందువాల్లె షోలో అడుగుపెట్టే సమయంలో మొత్తం మీరే చేశారు అని నాగార్జున పై రతిక మందిపడిందని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం బయట పడటంతో పాటు రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో ఉన్న సమయంలో రతిక దిగిన ఫోటోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. దీంతో అప్పటినుండి ఒంటరి ప్రయాణం చేస్తున్న రతిక… ఇండస్ట్రీలో రకరకాలుగా కష్టపడుతూ రాణిస్తూ ఉంది. ప్రస్తుతం సీజన్ సెవెన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అన్ని రకాలుగా అలరిస్తూ ఉంది.


Share
Advertisements

Related posts

నాగచైతన్య అనుష్కతో పెళ్లి అన్నప్పుడు నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడంటే…..

arun kanna

Kanna Babu Raju : ఎమ్మెల్యే బెదిరింపులు బేఖాతరు!కన్నబాబుకు కర్ర కాల్చి వాత!! ఓటరా.. మజాకా!!

Yandamuri

NIck Name: మీ గర్ల్ ఫ్రెండ్ ని బేబ్ అని పిలుస్తున్నారా?అయితే వెంటనే మానేయండి  ??

siddhu