Dry Coconut: కొబ్బరి ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇందులో ఉన్న లాభాలు తెలుస్తే ప్రతి ఒక్కరు కచ్చితంగా తింటారు.. ఎండు కొబ్బరిలో ఫైబర్, సెలీనియం, కాపర్, మాంగనీస్ అందుకే దీన్ని బెస్ట్ ఫుడ్ గా ఆరోగ్య నిపుణులు అభివర్ణిస్తారు.. చాలా స్వీట్లలో, వంటకాల్లో ఎండు కొబ్బరిని ఎక్కువగా వేస్తూ ఉంటారు..! ప్రతిరోజు చిన్న ఎండుకొబ్బరి ముక్కను తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఈ రోజుల్లో సౌండ్ పొల్యూషన్, టెన్షన్ వల్ల చాలామందికి బ్రెయిన్ దెబ్బతింటుంది తల తిరుగుతోంది. అలాంటి వాళ్ళు రోజు ఎండు కొబ్బరి తింటే ఓ వారం తర్వాత నుంచి మంచి మార్పు కనిపిస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎండుకొబ్బరి రోజు తింటే మనం ఆరోగ్యంగా అయిపోవడం ఖాయం.. రోజు ఎండు కొబ్బరి తినేవాళ్ళకు క్యాన్సర్ రావడం లేదు అని పలు పరిశోధనలలో తేలింది.. క్యాన్సర్ ఉన్నవాళ్లు కూడా ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినిపిస్తే క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. పేగుల్లో క్యాన్సర్, ప్రొటెస్ట్ క్యాన్సర్ ఎండు కొబ్బరి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
Coconut: కొబ్బరి నీళ్లలో తేనె కలిపి తీసుకుంటే.!?
కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుగా మారటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.. మలబద్ధకం , గ్యాస్, ఎసిడిటీ, వంటి సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. రోజు చిన్న ముక్క ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాల్లో చూశారా.. ఇక పురుషుల్లో కూడా మగతనాన్ని పెంపొందించడంలో ఎండు కొబ్బరి ముందుంటుందని పరిశోధనలో తేలింది. సంతాన భాగ్యం ప్రసాదిస్తుంది. సేర్మ్ కౌంటును పెంచుతుంది..