NewsOrbit
న్యూస్ హెల్త్

బరువు తగ్గించుకోవడం మంచిదే .. కానీ దాంతో పాటే పెద్ద డేంజర్ ?

బరువు తగ్గించుకోవడం మంచిదే .. కానీ దాంతో పాటే పెద్ద డేంజర్ ?

ఆహార నియమాల వల్ల త్వరితగతిన బరువు తగ్గడం అంత సులభం కాదని, వైద్యులు చెప్తున్నారు. కేవలం అనారోగ్య సమస్యల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆరు నెలల్లోపు మీ  శరీరం బరువు  5 శాతం కోల్పోతే , దానిగురించి  ఆందోళన గా  ఉండాలి . అప్పుడే వైద్యుడి దగ్గరకు  వెళ్ళాలి .  అకస్మాత్తుగా ఎక్కువ బరువు తగ్గడానికి గల కారణం తెలుసుకుని ,పరీక్ష  చేయించుకోవాలి. ఆహరం లో మార్పు లేదా శారీరక  శ్రమ చేయకుండా ఆకస్మిక బరువు తగ్గడం జరిగితే మాత్రం ,కారణం ఏంటో తెలుసుకోవాలి.

బరువు తగ్గించుకోవడం మంచిదే .. కానీ దాంతో పాటే పెద్ద డేంజర్ ?

బరువు తగ్గడంహైపర్ థైరాయిడిజం  యొక్క సాధారణ లక్షణం. ఆకస్మిక బరువు తగ్గడానికి ఇది ఒక ప్రదాన కారణం కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉండేవారు కూడా ఉన్నట్టుండి బరువు తగ్గిపోతారు. కండరాల బలహీనంగా మారితే ఉన్నట్టుండి సడెన్ గా బరువు తగ్గుతారు. ఎముకలు విరగడం, దెబ్బలు తాకడం, వయస్సు మీద పడటం, స్ట్రోక్స్, కీళ్ల నొప్పులు, నరాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల కండరాలు బలహీనం గా మారి తద్వారా బరువు తగ్గిపోతారు.

టైప్ 1 డయాబెటిస్ తో బాధపడేవారు కూడా త్వరగా బరువు తగ్గిపోతారు. ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్(ఐ బి డి ) సమస్యతో బాధపడేవారు కూడా త్వరగా బరువు తగ్గుతారు. ఈ క్రమం లో ఇలాంటి వారికి విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్, మలంలో రక్తం పడడం, అలసట వంటి సమస్యలుంటాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సి ఓ పి డీ ) ఉన్నవారు కూడా సడన్ గా బరువు తగ్గుతారు. కేన్సర్ వ్యాధి బారినపడినవారు కూడా తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువు తగ్గుతారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N