ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Bath: అలసిన కళ్ళకు “ఐ బాత్” చేయించండి..!! బెన్ఫిట్స్ ఇవే..!!

Share

Eye Bath: ఈరోజుల్లో ఫోన్ చూడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక వదిలేయాలే కానీ 24 గంటలు కూడా ఫోన్ చేసేవారు కూడా ఉన్నారు.. పైగా ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి..!! దాంతో కళ్ళపై ఒత్తిడి పడి కళ్ళు అలసిపోతాయి.. ఇలా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే అవకాశం లేకపోలేదు..!! కళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు ఐ బాత్ ట్రై చేయండి..!!

Excellent Eye Bath: Benefits
Excellent Eye Bath: Benefits

ఐ బాత్ కంటి అలసటను నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.. ఐ బాత్ ఎలా చేయలంటే.. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ నిండా నీళ్లు పోసుకుని.. కళ్ళు బాగా తెరిచి ముఖాన్ని ఆ బౌల్ లో ఉంచితే కంటి లో ఉన్న దుమ్ము, ధూళి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా రోజుకి ఒకసారి చేస్తే కంటి అలసట కంటి మీద పడిన ఒత్తిడి తగ్గుతుంది మీరు బయటకు వెళ్లి వచ్చినప్పుడు, దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశంలో ప్రయాణించి వచ్చినప్పుడు వెంటనే ఐ బాత్ చేయండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Finger: వేళ్లకు కూడా వ్యాయామం అవసరమట..!? కొత్త అధ్యాయనమా..!?

Excellent Eye Bath: Benefits
Excellent Eye Bath: Benefits

అంతేకాకుండా రోజ్ వాటర్ వేసిన కాటన్ బాల్ తీసుకుని కంటిపై ఉంచినా కూడా త్వరగా కంటి మీద పడిన ఒత్తిడి తగ్గుతుంది. ఐస్ క్యూబ్స్ ను నేరుగా కంటిపై పెట్టకూడదు. ఒక కాటన్ క్లాత్ లో వేసి కంటి ఉంచితే అలసిన కళ్లకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. పాలను ఐస్ ట్రే లో వేసి ఐస్ క్యూబ్స్ చేసుకోవాలి. వీటిని ఒక క్లాత్ లో వేసి కళ్ళ పై ఉంచితే కంటి అలసట క్షణాల్లో పరార్.. చల్లటి నీళ్లు తాగినా కూడా కంటి అలసట తగ్గుతుంది. కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు మీరు చూసే మొబైల్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ ఏకదాటిగా చూస్తూ ఉండకుండా.. ప్రతి 20 నిమిషాలు లేదా అరగంటకు ఒకసారి ఒక 2 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.


Share

Related posts

ఇంటి లో దొరికే వాటితో మొటిమలకు,మచ్చలకు అద్భుత పరిష్కారం…

Kumar

తండ్రి చేసిన మేలే జగన్‌కు దీవెన!

somaraju sharma

నెమ్మదిగా యాంటీ జగన్ అస్త్రం బయటకు తీసిన వీర్రాజు !

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar