NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Harvard Experts: హార్వర్డ్ శాస్త్రవేత్తలు చేసిన సిక్స్ బెస్ట్ ఫుడ్స్.. ఇవి తింటే డాక్టర్ తో పనుండదు..!

Fatty Liver Disease How to identify Fatty Liver Disease and Preventive Measures

Harvard Experts: మనిషి శరీరాన్ని కంట్రోల్ చేసేది మెదడే..! పిల్లల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకుని.. మెదడు పనితీరును మెరుగు పరుచుకునేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలి..! కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరు నియంత్రించే శక్తి ఒక్క మెదడుకే ఉంటుంది.. హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు మెదడు ఆరోగ్యం కోసం చెప్పిన ఆరు ఆహారాలు ఇవే..!

Harvard Experts: Prescribe six brain foods
Harvard Experts: Prescribe six brain foods

జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరును పెంచుతాయి. రోజుకు ఒక గుప్పెడు నట్స్ తింటే మెదడు ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఆకుకూరలు కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా పాలకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 45 అధ్యయనాల్లో పులియబెట్టిన ఆహారాలు తింటే జ్ఞాపక శక్తిని పెంచుతాయని తేలింది. పెరుగు, నిల్వ ఉన్న పచ్చళ్ళు వీటిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి.

Harvard Experts: Prescribe six brain foods
Harvard Experts: Prescribe six brain foods

డార్క్ చాక్లెట్ ను ప్రతి రోజు తినడం వలన డిప్రెషన్ వచ్చే అవకాశం 70 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలలో తేలింది. డార్క్ చాక్లెట్ తింటే మానసిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అవకాడో లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది బ్రెయిన్ పనితీరుకు అవసరం. మసాలా స్పైసీ ఫుడ్స్ కూడా మానసిక సమస్యలను తగ్గిస్తుంది. కారం, పసుపు, అల్లం, లవంగం, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలు మీ డైట్ లో ఉంటే మెదడు ఆరోగ్యంగా చురుకుగా పనిచేస్తుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N