NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఎంటో రివీల్ అయింది..

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా పీరియాడికల్ రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఆశించిన సక్సెస్ అందుకోవడంలో డార్లింగ్ రాంగ్ స్టెప్ వేశాడు. అందుకే ఇక నుంచి రాబోయే సినిమాల మీద గట్టిగా ఫోకస్ పెట్టాలని డిసైడయ్యాడు. ఈ కారణంగానే టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీకి ఛాన్స్ ఇచ్చాడు. అయితే, ప్రభాస్ మారుతి సినిమా రాంగ్ స్టేట్మెంట్ అని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

prabhas-gave green signal to maruthi due to this
prabhas-gave green signal to maruthi due to this

అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మారుతి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ రెడీ అవుతున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలుచోట్ల సెట్ వర్క్ జరుగుతోందట. ఈ సెట్స్ లోనే ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ జరగనుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ జస్ట్ రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చాడు. ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటారని..వారిలో ఇప్పటికే మలయాళ భామ మాళవిక మోహన్, మెహ్రీన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

Prabhas: మీడియం బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ప్రభాస్ ఇటీవల రిలీజైన రాధేశ్యామ్ రిజల్ట్ చూసిన తర్వాతే చేయాలని డిసైడయ్యాడట. దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ‘రాధేశ్యామ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ఓ చిన్న సినిమాను తక్కువ బడ్జెట్‌తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వరుసగా ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu