NewsOrbit
న్యూస్ హెల్త్

Idly: ఈ ఇడ్లీ తింటే చాలు రోజు మొత్తానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది..!

Health Sprouts Idly Recipe preparation

Idly: మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయినా కూడా చాలామంది ఇవి టేస్ట్ గా ఉండవు అని దూరం పెడుతూ ఉంటారు. మొలకెత్తిన గింజలను ఇడ్లీ రూపంలో చేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అందువల్ల కొన్ని పోషక విలువలు కోల్పోయినప్పటికీ.. కొంతవరకైనా ప్రకృతి సిద్ధంగా దొరికే పోషకాలు లభిస్తాయి కదా.. ఇంకా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.. మొలకల ఇడ్లీ తయారు చేసుకునే విధానం చూద్దాం..!

Health Sprouts Idly Recipe preparation
Health Sprouts Idly Recipe preparation

వీటి కోసం మనం ముందుగా మొలకెత్తిన శనగలను ఒక అర కప్పు, మొలకెత్తిన పెసలు అరకప్పు, రుచికి సరిపడా ఉప్పు, పెరుగు ఒక అరకప్పు, ఓట్స్ అర కప్పు, తగినంత అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో జార్ లి వేసుకొని పిండిని తయారు చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకునే ముందు పాత్రకు కొంచెం వెన్న రాసి ఇడ్లీలను ఆవిరిలో ఉడికించాలి.

Health Sprouts Idly Recipe preparation
Health Sprouts Idly Recipe preparation

చిన్నపిల్లలకు ఇడ్లీలను పెట్టడం వలన పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.. వీటిలోకి రుచిగా ఉండే విధంగా కొంచెం వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఖర్జూరం ముక్కలు ఒక టీ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తగా పేస్టులా చేసుకోవాలి.. ఇలా తయారు చేసుకుంటే సింపుల్గా కొబ్బరి చట్నీ మొలకెత్తిన విత్తనాలతో ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే వీటిని రోజూ తినాలన్న తినలేం కాబట్టి సమయం దొరికినప్పుడు ఆదివారం లేదా పండగల సందర్భంగా ఇలాంటి టెస్ట్ కారమైన ఫుడ్ మనమే తయారు చేసుకొని తినటం వలన మానసిక ఉల్లాసంతో పాటు బలంగా ఉంటాము.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju