NewsOrbit
న్యూస్ హెల్త్

Idly: మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ చేసేయండిలా.!?

Left over rice idly preparation

Idly: ప్రతి ఇంట్లోనూ సాధారణంగా ఏదో ఒక రోజు అన్నం మిగిలిపోతూనే ఉంటుంది.. కూరలు మిగిలితే వాటిని వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకొని ఇంకొక పూట అయినా తినొచ్చు అనుకుంటాం.. కానీ అన్నాన్ని మాత్రం అలా తినలేము.. వెంటనే పారేస్తూ ఉంటాం.. పాతకాలం రోజుల్లో అయితే అన్నం తాలింపు వేసుకొని తినేసేవారు.. కానీ ఈ ఆధునిక కాలంలో ఎవ్వరు కూడా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తినడం లేదు.. అందరూ పారేస్తూనే ఉంటారు. ఇనిస్టెంట్ ఫుడ్స్ లాగా అట్టు, ఇడ్లీ, బోండా, పూరి వంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువమంది అలవాటయ్యారు..

Left over rice idly preparation
Left over rice idly preparation

మిగిలిపోయిన అన్నంతో ఎక్కువ పదార్థాలు కష్టము లేకుండా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.. ఈ క్రమంలో మిగిలిన అన్నంతో ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గంట ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి.. ముందుగా మిగిలిన అన్నం ని మిక్సీలో వేసి మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి.. అందులో నానబెట్టిన ఇడ్లీ రవ్వను వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి..

ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని ప్లేట్లకు కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకొని.. ఈ పిండిని ఇడ్లీగా వేసుకొని తింటే ఎంతో రుచికరంగా కూడా టెస్ట్ అవ్వకుండా ఉంటుంది.. ఇడ్లీ పాత్రలో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి.. ఈ ఇడ్లీ వేడి వేడి గా ఉన్నప్పుడు ఈ ఇడ్లీలోకి ఏ చట్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు.. లేదంటే కారం పొడితో కూడా తినవచ్చు.. ఈ విధంగా మిగిలిపోయిన అన్నం ఇడ్లీ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి.. ఇంకొకసారి అన్నం పారేయలి అని అనుకోరు..

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N