NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: నిమ్మకాయ ఇలా తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుందా.!?

Weight gain indicates diabetes patients

Diabetes: రుచికి పుల్లగా ఉండే నిమ్మకాయ మన శరిరానికి ఎంతో మేలును చేస్తుంది. ఈ నిమ్మకాయలలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లో ఎంతో సహాయపడుతుంది .. అందుకే దీన్ని కాలాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగుతున్న తినాలని పెద్దలు చెబుతూనే ఉంటారు..

Lemon use this ways diabetes control
Lemon use this ways diabetes control

నిమ్మ పండులో కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి.. దీనిలోని యాంటీ మైక్రోబియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.. ఇవి మన శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది.. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలో డయాబెటిస్ కూడా ఒకటి.. షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలోనూ నిమ్మ సహాయపడుతుంది.

రక్తంలోని చెక్కే స్థాయిలను నియంత్రించడానికి నిమ్మకాయి ఎంతగానో దోహదపడుతుంది.. అది ఎలా అంటే.. భోజనంతో పాటు నిమ్మకాయను కూడా రోజు డైట్ లో యాడ్ చేసుకోవాలి.. కూరగాయలు, ధాన్యాలు, మాంసాహారం లేదా లంచ్ డిన్నర్ సమయా ల్లో తీసుకునే ఆహారంపై ఈ నిమ్మకాయ ను ఉపయోగిస్తే షుగర్ స్థాయి లను అరికట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ పేషెంట్ భోజనానికి కొంత సమయం ముందు ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ రసం కొద్దిగా, కొంచెం రాతి ఉప్పును కలిపి భోజనానికి ఒక గంట ముందు ఈ జ్యూస్ ను తాగటం వలన శరీరంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.. అయితే ఇది ఏదో ఒక సమయంలో కాకుండా మీరు భోజనానికి ముందుగా తీసుకుంటే దీని ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

సాయంత్రం వేళలో అందరూ ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు.. అయితే వీటిలో కొంచెం ఉప్పు గాని అలా తగ్గితే దాని బదులుగా నిమ్మకాయను పిండుకుంటే ఎంతో టేస్ట్ గా ఉంటుంది . అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ వేరుశనగలలో నిమ్మకాయను పిండుకుని తినడం వలన శక్తితో పాటు షుగర్ స్థాయిని కూడా అదుపులో ఉంటాయి.

ఎప్పటినుంచో వస్తున్న ఒక సాధారణమైన అలవాటు ఏమిటంటే ఉదయం సాయంత్రం సమయాలలో టీ తాగడం.. కచ్చితంగా రోజుకు రెండు మూడు సార్లు టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.. అయితే డయాబెటిస్ పేషెంట్స్ కి ఈ అలవాటు ఉన్నట్లయితే లెమన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం ఎంతో మంచిది అని ఈ టీలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri