NewsOrbit
హెల్త్

Hair Fall Control Oil: ఆవనూనెలో ఇదొక్కటి కలిపి తలకు రాస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు..! 

Don't Do's on Lunar Eclipse Day

Hair Fall Control Oil: ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం.. దీనికి పొల్యూషన్ ఒక కారణం అయితే ఆహార లోపం మరొక కారణం.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.. జుట్టు ఎక్కువగా రాలకుండా ఉండటానికి రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి ఇవి కలిపి రాసుకుంటే.. జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Hair fall treatment at home: Mustard Hair Fall Control Oil Recipe for Hair Fall treatment at home
Hair fall treatment at home: Mustard Hair Fall Control Oil Recipe for Hair Fall treatment at home

ఈ నూనె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. 100 గ్రాముల ఆవనూనె, రెండు శీకాకాయలు, నాలుగు కుంకుడుకాయలు, ఒక చెంచా కలోంజి విత్తనాలు, ఒక చెంచా మెంతులు, 6 ఎండబెట్టిన ఉసిరిముక్కలు అవసరం.. ముందుగా కుంకుడు కాయలలోని గింజలను తీసి పక్కనపెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి..

ఇప్పుడు ఒక గాజు సీసాలో ఆవ నూనె పోసి అందులో మెంతులు, కలోంజీ విత్తనాలు, కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయ అన్నింటినీ వేసి మూత పెట్టి బాగా గిలకోట్టాలి.. ఈ గాజు సీసాను మూడు రోజులపాటు ఎండలో ఉంచాలి.. ఆ తర్వాత ఈ నూనెను జుట్టుకు రాసి మర్దనా చేసుకోవాలి .. ఇలా వారానికి రెండు రోజులపాటు ఈ నూనె రాసుకుంటే జుట్టు రాలకుండా చేస్తుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది .. ఎండగా లేదు అనుకునే వారికి ఒక గిన్నె తీసుకొని అందులో అవ నూనె వేసి అందులో ముందుగా చెప్పిన అన్ని పదార్థాలను వాటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి.. ఆ నూనెను వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.. ఇప్పుడు ఆ నూనెను ఒక గాజు సీసాలోకి వడపోసుకోవాలి. ఇలా కూడా నూనెను తయారు చేసుకోవచ్చు.. సమయం లేనప్పుడు ఇలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri