NewsOrbit
న్యూస్ హెల్త్

బద్దకానికి కూడా ఒక రోజా.!? ఇంతకీ మంచిదేనా.!? 

బద్దకంగా ఉంటే అందరూ తిట్టేవాళ్లే కానీ బద్ధకం కూడా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.. ఆరోగ్యానికి మీరు నమ్మని ఒక విషయం ఏమిటంటే బద్ధకానికి కూడా ఓ రోజు కేటాయించారు.. బద్ధకాన్ని ఎంజాయ్ చేయడానికి ఓ రోజు ఉందని మీలో కొంతమందికైనా తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన నేషనల్ లేజీ డే గా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారట.. అలాగే బద్ధకం మంచిదేనంటూన్నారు.. బిల్ గేట్స్ లాంటివాళ్ళే బద్ధకస్తులని పనిలో పెట్టుకుంటా అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు కొందరు.. శాస్త్రవేత్తలు కూడా బద్ధకం మంచిదే అని.. అయితే అతి బద్ధకం మాత్రం ప్రమాదకరమని అంటున్నారు..

ప్రతిరోజు పనిలోని మభ్యమ అయ్యేవారు ఒకరోజు ఫుల్ గా రెస్ట్ తీసుకుని తమకి ఇష్టమైన పనులను చేసుకునేందుకు నేషనల్ లేజీ డే ను పాటిస్తున్నారు.. ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం మొదలుపెడితే పొద్దుపోయే వరకు ఏదో ఒక పని చేస్తూ మిషన్ల మనుషులు మారిపోతున్న రోజులివి.. ఏ క్షణంలో ఏ పని చేయాలో రాసుకొని మరీ పెట్టుకుని ఏళ్ల తరబడి గడిపేస్తున్నారు మరి కొంతమంది.. కానీ కొంతమంది మాత్రం ఎప్పుడూ మంచం మీదను సోఫాలలో పడుకుంటూ లేజీగా గంటలు గంటలు గడిపేస్తున్నారు.. ఇలాంటివారిని తప్పా.. బద్ధకం ప్రతి మనిషికి ఎంతో కొంత మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజంతా మిషన్ లాగా పని చేసేవారు ఆందోళనలో జీవితంతో గడపాల్సిన రోజులు అయిపోయాయి.. అటువంటి వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి కాస్త బద్ధకం ఉంటే మంచిది అని అంటున్నార..

 

బద్ధకం అనేది రిఫ్రెష్మెంట్ కోసమే తప్ప పని చేయకుండా తప్పించుకోవడానికి కాదని వైద్యులు అంటున్నారు.. బద్దకంగా గడపడం కూడా ఒకరకంగా చికిత్స వంటిదేనని శరీరాన్ని మనసును పూర్తిస్థాయిలో పునరుద్యోగం చేయడానికి సహాయపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు ఇదే క్రమంలో అ బద్దకాన్ని అలవాటు చేసుకోకూడదు అని వారు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి, టెన్షన్ దూరం చేసుకోవడానికి కావలసినంత సేపు ప్రశాంతంగా నిద్రపోవడానికి బద్ధకం ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju