NewsOrbit
హెల్త్

Hypertension & Dash Diet : డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు, ఇది ఎలా సాధ్యం?

Hypertension and Dash Diet

Hypertension & Dash Diet: ఒత్తిడి (స్ట్రెస్) వలన కంటే తినే ఆహారం వలన ఎక్కువ మంది అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. డాష్ డైట్ అనే ఒక ఆహారం తీసుకునే విధానం, డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు. ఇది ఎలా సాధ్యపడుతుందో తెలుసుకుందాం

మనిషికి  అనేక సమస్యలు. సామాన్య మానవుడికి ఈ సమస్యలు ఇంకా ఎక్కువ. నిత్యం పోరాడనిదే జీవిత చక్రం తిరగదు, బ్రతుకు బండి ముందుకు కదలదు. ఈ సమస్యలు అన్నీ కలిపి మన శరీరం మీద ఇంకా లోపల అవయవాల మీద ఒత్తిడి పెంచుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఒత్తిడి లక్షల మంది ప్రాణం తీస్తుంది. కానీ రక్తపోటు విషయానికి వొస్తే మనం అనుకునేట్టు ఇది ఒత్తిడి (స్ట్రెస్) వలన కంటే తినే ఆహారం వలన ఎక్కువ మంది రక్తపోటు బాధితులు అవుతున్నారు. 

డాష్ డైట్ అనే ఒక ఆహారం తీసుకునే విధానం, డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు, ఇది ఎలా సాధ్యం?

డాష్ డైట్:  హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు

డాష్ అనేది ఎక్రోనిం. డాష్ పూర్తి నిర్వచనం Dietary Approaches to Stop Hypertension. దీని తెలుగు అనువాదం హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు

డాష్ డైట్ లో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినవలిసి ఉంటుంది. వీటి తో పాటు సోడియం మరియు తీపి నియంత్రించడం చాలా కీలకం. 

డాష్ డైట్ లో మీరు సోడియం ని ఒకరోజుకి  2,300 mg కంటే ఎక్కువ తినకుండా చూడాలి. దీని కోసం మీరు ఇప్పుడు సోడియం ని ఎలా కొలవాలి అని ఆలోచించి కంగారు పడకండి, క్రింద ఇచ్చిన సలహాలను పాటించండి చాలు.

మీరు డాష్ డైట్‌ని ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?

డాష్ డైట్ ప్రయత్నిచిన చాలా మందికి హైపర్‌టెన్షన్‌ తగ్గటం-రక్తపోటు నుంచి ఉపశమనం దొరకడం లాంటి మార్పులు కేవలం రెండు నుంచి నాలుగు వారాలలో కనిపిస్తుంది. 

హైపర్‌టెన్షన్‌ తగ్గించడానికి ఎలాంటి ఆహారం తినాలి?

డాష్ డైట్ తో LDL చెడు కొలెస్ట్రాల్ నియంత్రించవొచ్చు. దీనికి మీరు సంతృప్త కొవ్వులు, మెడికల్ భాష లో సాటురేటడ్ ఫ్యాట్స్(saturated fats) మీరు తినే ఆహారం లో అసలు లేకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువ నూనెలో వేంచిన ఆహారంలో ఉంటాయి. గుర్తుంచుకోండి, హైపర్‌టెన్షన్‌ లో ముఖ్యమైన విషయం LDL కంట్రోల్ చేసుకోవడం.  

Dash Diet for Hypertension patients
Dash Diet for Hypertension patients

డాష్ డైట్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవడం. ఇందు కోసం మీరు తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు రోజు లో ఒక కప్ రైస్, 5 కప్స్ ఉడకపెట్టిన కూరగాయలు, 3 కప్స్ తాజా పండ్లు, 1 గ్లాస్ లౌఫ్యాట్ పాలు, ¼ కప్ నాన పెట్టిన నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. వీటితో మీకు రోజుకు సరిపడా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటుంది. అంతే డాష్ డైట్ అంటే అంత సులువు మరి. గుర్తుంచుకోండి, వీటిలో ఎక్కడ కూడా ఉప్పు వాడకూడదు. 

 

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri