NewsOrbit
న్యూస్ హెల్త్

paneer: పనీర్ తింటే  బరువు  తగ్గుతారా ? దీనివల్ల ఉపయోగం ఏమిటి  ??

paneer: పాలతో తయారవుతుంది కాబట్టి పనీర్ తింటే బరువు పెరుగుతారు అని  అందరూ అనుకుంటారు..  కానీ అది అపోహ అని చెప్పాలి. పనీర్ తినడం  వల్ల బరువు తగ్గుతారు కానీ పెరిగారు అని గమనించాలి. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాల వల్ల  త్వరగా ఆకలి వేయదు.మీ జిహ్వ చాపల్యాన్ని నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఆహారం తక్కువ గా  తీసుకుంటారు. పనీర్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు  పొందవచ్చు అనేది తెలుసుకుందాం.   మన కి అవసరమైన ప్రొటీన్లు పనీర్ లో ఎక్కువగా లభిస్తాయి.
పనీర్ ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాం.


మన  జీర్ణ శక్తి   పెరిగేలా చేస్తుంది .
పనీర్ తినడం వల్ల దంతాలు,ఎముకలు,  స్ట్రాంగ్  గా ఉంటాయి
మనకు  దంతక్షయం,గుండె జబ్బుల నుండి రక్షణను ఇస్తుంది .
షుగర్ రాకుండా అడ్డుకుంటుంది .
శరీరం లో బ్లడ్‌‌‌‌‌షుగర్ ప్రమాణాలను సక్రమం గా ఉండేలా చేస్తుంది.
పనీర్‌‌‌లో ఉండే ఫొలేట్ పుష్కలం గా ఉండి  ఎర్రరక్తకణాలను  పెంచుతుంది . ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్.ఇది గర్భంలో ఉన్న పిండాభివృద్ధి కి తోడ్పడుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్  కి ఇది చాలా అవసరం.
ఇందులో విటమిన్-డి. కాల్షియంలు ఎక్కువశాతం ఉండడం వలన  ఇది రొమ్ము క్యాన్సర్‌‌‌ని అడ్డుకుంటుంది .
యాంగ్జయిటీ  తగ్గించి  స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది .
పనీర్ ఆహారంలో తీసుకోవడం వలన అది  శరీరంలో కొత్త కణాల పుట్టించి,శరీరాన్ని వృద్ధాప్య ఛాయలు  నుండి కాపాడుతూ,  వయసు కి  తగ్గట్టుగా బిగుతుగా ఉండేట్లు చేస్తుంది.
పనీర్ లో ఉండే  పోషక విలువలు ఆడవారి  మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని  దూరం చేస్తుంది.
పనీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా ఆవుపాలతో చేసిన పనీర్ లో చాలా అధిక  ప్రొటీన్ ఉంటుంది. 100 గ్రాముల పనీర్ తీసుకుంటే అందులో  11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  ఇది శాకాహారులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు మరే మాంసాహారం తీసుకోరు కాబట్టి ప్రోటీన్ పనీర్ నుండి పొందవచ్చు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju