NewsOrbit
Horoscope దైవం

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

March 26: Daily Horoscope in Telugu మార్చి 26 – పాల్గుణ మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

Daily Horoscope to start your day, January 20th Daily Horoscope, January 20th Rasi Phalalu
Daily Horoscope to start your day, March 26th Daily Horoscope, March 26th Rasi Phalalu

వృషభం
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్థాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
మిధునం
ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam
daily-horoscope-March 26th -2024-rasi-phalalu Palguna Masam

కర్కాటకం
దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.
సింహం
వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.

కన్య
సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల
స్ధిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసి రావు.

వృశ్చికం
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాల కొంత ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు
బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బందిపడతారు.

మకరం
సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్నిఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కుంభం
ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది.
మీనం
ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి శిరోబాధలు పెరుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju