NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే కామన్ డిపి విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ..!!

Ram Charan: ఈనెల 27వ తారీకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు చరణ్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి రెడీ కావడం జరిగింది. ప్రతి ఏడాది లాగానే అనేక సేవా కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చరణ్ పేరిట ట్రెండింగ్ అయ్యేలా సరికొత్త హ్యష్ ట్యాగ్ ప్లాన్ చేస్తున్నారు. కూతురు పుట్టిన తర్వాత వస్తున్న పుట్టినరోజు కావటంతో మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చరణ్ బర్త్ డే నాడు గేమ్ చేంజర్, బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ram Charan Birthday Common DP Released by Mythri Movie Makers

ఆల్రెడీ మార్చి 25వ తారీకు సోమవారం సుకుమార్… రామ్ చరణ్ కాంబినేషన్ లో కొత్త సినిమా సినిమా చేయబోతున్నట్లు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అనంతరం చరణ్ జన్మదినోత్సవానికి సంబంధించి “కామన్ డిపి” మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయడం జరిగింది. “ఇండియన్ సినిమాకి గేమ్ చేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని విడుదల చేసాం. తన అభిరుచి, నిబద్ధతతో.. మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదిక పైకి తీసుకెళ్లారు..అని ట్వీట్ చేశారు. చరణ్ బర్త్ డే నాడు ఒకేసారి మూడు సినిమాల నుండి అప్డేట్స్ రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Ram Charan Birthday Common DP Released by Mythri Movie Makers

ఆరోజు చాలా వరకు “గేమ్ చేంజర్” విడుదల తేదీ తెలిసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా సాంగ్ కూడా రిలీజ్ కాబోతుందట. బుచ్చిబాబు సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. ఒకేసారి దాదాపు చరణ్ నటించబోయే మూడు సినిమాల అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR రిలీజ్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావటంతో ఇకనుండి సినిమాలు ఫాస్ట్ గా చేయాలని చరణ్ డిసైడ్ అయ్యారట. గేమ్ చేంజర్ షూటింగ్ మే నెలలోపు కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం. ఆ తరువాత ఒకేసారి ఒకపక్క బుచ్చిబాబు సినిమా చేస్తూనే మరోపక్క సుకుమార్ ప్రాజెక్టు మొదలుపెట్టి వచ్చే ఏడాది ఫస్ట్ ఆఫ్ లోనే ఈ రెండు పూర్తయ్యేలా చరణ్ ప్లానింగ్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సారి నుండి గ్యాప్ రాకూడదని చరణ్ ఫిక్స్ అయ్యారట.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N