NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manchu Lakshmi: రంగురంగుల డ్రెస్ లో అందాలను వలకబోసిన మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్..!

Manchu Lakshmi: మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ సినిమాలలో నటించేందుకు మగ్గుచూపింది. ఇక అక్కడ కూడా కొన్ని సినిమాల్లో రాణించినప్పటికీ అనంతరం ఏమైందో ఏమో తెలియదు కానీ వెంటనే ఇండస్ట్రీని విడిచి వచ్చేసింది. తెలుగులో స్థిరపడలేకపోయినా మంచు లక్ష్మి కనీసం ఇంగ్లీషులో అయినా స్థిరపడుతుంది అని అనుకునే లోపే తన కెరీర్ కి బ్రేక్ వేసి టాలీవుడ్ కి చేరుకుంది. ఈమె అందానికి ఇక్కడ డైరెక్టర్లు ఏమన్నా సినిమా అవకాశాలు ఇస్తారా అంటే అది లేదు. ప్రస్తుతానికి అయితే మంచు లక్ష్మి ఎటువంటి సినిమాలలోను నటించడం లేదు.

Manchu Lakshmi updates
Manchu Lakshmi updates

ఎంత డబ్బు మరియు పలుకుబడి ఉన్న ఏం ప్రయోజనం సరైన సినిమాలు లేకపోయాయి. ఒకప్పుడు ఇంగ్లీషులో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా మరియు ఇతర క్యారెక్టర్లలో నటించినప్పటికీ మంచు లక్ష్మి కి తెలుగులో పెద్దగా పాపులారిటీ రాలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో అయినా కొంచెం పాపులారిటీ సంపాదించుకుందామని చూస్తుంది. కానీ అది జరిగే పనిలాగా కనిపించడం లేదు. రెండు రోజులకు ఒక ఫోటోషూట్ చేసినప్పటికీ ఈమెని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

Manchu Lakshmi updates
Manchu Lakshmi updates

ఇక తాజాగా రంగురంగుల బట్టలలో స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఇంత అందం ఎందుకు పనికొస్తుంది. ఒక్క సినిమా అవకాశం కూడా రావడం లేదు. అందంలో మాత్రం స్టార్ హీరోయిన్ లకి దీటుగా ఉంటుంది. మరి సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. అయినా మంచు లక్ష్మి ఇంగ్లీష్ సినిమాలను వదులుకుని వచ్చి పెద్ద తప్పే చేసింది. ఈమె కనుక అక్కడే స్థిరపడి ఉంటే ఇక్కడ మోహన్ బాబు ఫ్యాన్స్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారు. కానీ అక్కడ కెరీర్ లేక ఇక్కడ కెరీర్ లేకుండా చేసుకుంది మంచు లక్ష్మి.

Manchu Lakshmi updates
Manchu Lakshmi updates

కానీ ఎక్స్పోజింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ ఈ డ్రెస్ లో మీరు కత్తిలాగా ఉన్నారు. మీ అందం ముందు అతిలోక సుందరి కూడా సరిపోదు. ఇప్పుడే చెన్నై నుంచి దిగిరా అప్సరసలాగా ఉన్నారు. ఈ అందాన్ని కాస్త డైరెక్టర్ల దగ్గర ప్రదర్శించండి. అవకాశాలైన వస్తాయి. కనీసం మీ నాన్నగారి పేరును నిలబెట్టేందుకు అయినా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి స్థిరపడాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్గా స్పందిస్తూ మంచు లక్ష్మి పై మరింత కోపాన్ని నూరిపోస్తున్నారు. ఏదేమైనాప్పటికీ వీటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది మంచు లక్ష్మి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N