NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Vadinamma Serial Actress: ఉన్నట్లుండి సీరియల్ యాక్టర్ మహేశ్వరి బేబీ బంప్ మాయం.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..!

Vadinamma Serial Actress: ప్రస్తుత కాలంలో సీరియల్ ట్రెండ్ ఏవిధంగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. నిత్యం సీరియల్స్ యాక్టర్స్ పై ఆరా తీయడం మరియు వారి రోజువారి అప్డేట్లను ఫాలో అవ్వడం వంటివి చేస్తున్నారు ఫాన్స్. ఒకప్పుడు సీరియల్స్ కి పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం సీరియల్స్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. అలా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో మహేశ్వరి కూడా ఒకరు. వదినమ్మ సీరియల్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రెండోసారి తన ప్రేగ్నెన్సీ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్లో ప్రసారమై అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వదినమ్మ సీరియల్లో మహి క్యారెక్టర్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.

Vadinamma Serial Actress Maheshwari real life updates
Vadinamma Serial Actress Maheshwari real life updates

ఈ సీరియల్ లో శైలు క్యారెక్టర్ లో నటిస్తూ మహేశ్వరి తన అందచందాలను ఆరబోసి విపరీతమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అక్టోబర్ 7న హైదరాబాద్లో జన్మించింది. ఇక చదువు విషయానికొస్తే.. ఈమె ఇంటర్మీడియట్ను కంప్లీట్ చేసింది. హాలిడేస్ టైంలో న్యూస్ పేపర్లో వచ్చిన ఓ ప్రీ యాంకరింగ్ కోర్స్ ఆడ్ చూసి మహేశ్వరి ఆ కోర్స్ లో జాయిన్ అయింది. అలా యాంకరింగ్ చేద్దామని ముందుగా తన కెరీర్ ను మొదలుపెట్టి అనుకోకుండా యాక్టింగ్ వైపుకి మళ్ళింది. యాక్టింగ్ ఫీల్ బాగా నచ్చడంతో ఇప్పటికి కూడా యాక్టింగ్ లోనే కొనసాగుతుంది.

మొదటిగా ఈ ముద్దుగుమ్మ అన్నా చెల్లెలు అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది. అనంతరం పెళ్లినాటి ప్రమాణాలు, శశిరేఖ పరిణయం, అభిషేకం ఇలా దాదాపు 20 సీరియల్స్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ తెలంగాణ యాసలో అట్లీస్ట్ ఒక సీరియల్ అయినా చేయాలనేదే ఈమె కోరిక అట. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయానికి వస్తే ఈమె శివనాగ్ అనే ఒక యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరిదీ ఫేస్బుక్ ప్రేమాయణం. ప్రస్తుతం వీరిద్దరి దాంపత్య జీవితం ఎటువంటి కలహాలు లేకుండా సాఫీగా సాగుతుంది.

Vadinamma Serial Actress Maheshwari real life updates
Vadinamma Serial Actress Maheshwari real life updates

ఇక వీరికి.. హరిణి అనే ఒక పాప కూడా జన్మించింది. తల్లితో పాటు కూతురు కూడా పలు యూట్యూబ్ వీడియోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇక ఇటీవలే మహేశ్వరి తన రెండో ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. దీంతో ఈమె ఫ్యాన్స్ చాలా ఖుషి గా ఫీల్ అయ్యారు కూడా. ఇక నిన్న హోలీ సందర్భంగా రంగురంగుల తో దర్శనమిచ్చింది మహేశ్వరి. తన కుటుంబంతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో మహేశ్వరి కి బేబీ బంప్ అసలు కనిపించలేదు. దీంతో ఒక్కొక్కరు తమ అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ” మొన్నటి వరకు ఉన్న బేబీ బంప్ ఇప్పుడు ఏమైంది? సడన్గా అలా ఎలా మిస్సయింది? మాకు ఏదో తేడా కొడుతుంది ” అంటూ కామెంట్స్‌ సైతం చేస్తున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N