NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 21 – మాఘమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope Feb 22ed

Today Horoscope: ఫిబ్రవరి 21 – మాఘమాసం – సోమవారం

మేషం
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

Today Horoscope Feb 21st
Today Horoscope Feb 21st

వృషభం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిధునం
చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కర్కాటకం
సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం
ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
తుల
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి.
వృశ్చికం
చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. దూరపు బంధాల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ధనస్సు
చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మకరం
నూతన కార్యక్రమాలు చేపడతారు. విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
మీనం
ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju