NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 20 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: మార్చి 20 – ఫాల్గుణ మాసం – ఆదివారం
మేషం
నూతన విషయాలు సేకరిస్తారు. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

Today Horoscope march 20th
Today Horoscope march 20th

వృషభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరస్థి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తివ్యాపారాలలోనూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున మీ పని తీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు.
మిధునం
చేపట్టిన పనులలో అవాంతరాలు ఉంటాయి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఇతరుల వలన సమస్యలు తప్పవు.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నవి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.
సింహం
సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
కన్య
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనులలో అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ధన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.
తుల
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపార విస్తరణకు భాగస్థుల సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చికం
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ధనస్సు
గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.
మకరం
ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.
కుంభం
బంధువులు మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలుగుతుంది.
మీనం
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju