NewsOrbit
జాతీయం సినిమా

Actor Vijayakanth: ప్రముఖ నటుడు విజయకాంత్‌కు అస్వస్థత..! ఆసుపత్రికి తరలింపు..!!

Actor Vijayakanth: ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందనీ అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దంటూ డీఎండీకే ప్రకటన విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారనీ, ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని పార్టీ తెలిపింది.

Actor Vijayakanth admitted to hospital in chennai due to breathlessness
Actor Vijayakanth admitted to hospital in chennai due to breathlessness

గత సంవత్సరం విజయకాంత్ కరోనా బారిన పడి కోలుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విజయకాంత్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు భగవంతుడిని వేడుకుంటున్నారు.

Related posts

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu