NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ సినిమా

Drugs Case: బెయిల్ పై విడుదలైన బాలీవుడ్ నటుడు సిద్ధార్ధ కపూర్

Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటుడు సిద్ధార్ద్ కపూర్ బెయిల్ పై విడుదల అయ్యారు. సిద్ధార్ధతో పాటు అరెస్టు అయిన మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు ఎప్పుడు పిలిచినా వారు విచారణ కు తప్పకుండా హజరుకావాలని తూర్పు బెంగళూరు డిప్యూటి కమిషనర్ భీమాశంకర్ వెల్లడించారు.

Drugs Case: Siddhanth Kapoor released on bail
Drugs Case Siddhanth Kapoor released on bail

 

బెంగళూరులోని ఒ హోటల్ లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 35 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో సిద్ధార్ధ కపూర్ సహా అయిదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు హోటల్ లోనే డ్రగ్స్ తీసుకున్నారా  లేక డ్రగ్స్ తీసుకున్న తరువాత హోటల్ కు వచ్చారా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోమవారం సిద్ధార్థ సహా అయిదుగురిని కోర్టులో హజరుపర్చగా అర్ధరాత్రి దాటిన తరువాత వారు బెయిల్ ప విడుదల అయినట్లు పోలీసులు తెలిపారు.

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తనయుడైన సిద్ధార్థ కపూర్ పలు హిందీ సినిమాల్లో నటించారు. సిద్ధార్థ కపూర్ సోదరి శ్రద్దా కపూర్ కూడా బాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించారు. సిద్ధార్ధ కపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu