NewsOrbit
న్యూస్ హెల్త్

Adult education: ఇవి తెలుసుకుంటే శృంగారపరమైన కొన్ని అపోహలు తొలగిపోతాయి !!

Adult education: జీవితం లో శృంగారం Adult education ఒక ముఖ్య భాగం. అది లేకుండా జీవితం గడపాలని అనుకోవడం కూడా పొరపాటే. శృంగార జీవితం రసవత్తరంగా ఉంటేనే  సంసారం ఆనందం గా సాగుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు .  అయితే.. ఈ శృంగారం , రొమాన్స్ విషయం లో మనకు తెలియని విషయాలు, నిజాలు చాలానే ఉంటాయి.  వాటిగురించి తెలుసుకుందాం. మీరు శృంగారం చేసినప్పుడు దానికి సంబందించిన భాగాలు మాత్రమే యాక్టివేట్ అవుతాయని అనుకుంటుంటారు. కానీ మెదడు శరీరానికి సంబందించిన  అన్ని స్పర్శ లను గమనిస్తూ ఉంటుంది. శృంగారం లో ఉన్నపుడు  డోపామైన్ విడుదలౌతుంది. అదొక హార్మోన్..  అది మన పై ఒక ఔషదం లా పని చేస్తుంది. ప్రేమ లో పడిన కొత్త ల్లో కూడా  ఈ హార్మోన్ విడుదల అవుతుంది.

Adult Education Tips to follow
Adult Education Tips to follow

మనిషి డ్రగ్ స్ కి  ఎలా బానిసవుతాడో .. దీనికి కూడా అలా నే బానిసలుగా మారతారట . అందుకే చాలా మంది శృంగారం కోసం తపించిపోతుంటారు. శృంగారం లో ఉన్నప్పుడు ఎవరైనా ఉద్వేగానికి గురైపోతారు. ఆడవారికి సంబందించిన శృంగార  భాగాల పరిమాణం పెరుగుతుంది. దానికి కారణం ఆ ప్రాంతానికి ఎక్కువ రక్త ప్రవాహం జరగడమే. కొన్ని పరిశోధనల ప్రకారం, ప్రేమ తో  శృంగారం చేసే  ఒక జంట ఒకరి కళ్ళలోకి ఒకరు మూడు నిమిషాలు చూస్తూ ఉండగా వారి హృదయ స్పందన పెరుగుతుందట.  బాధ మరియు ఒత్తిడి లో ఉన్నపుడు,మనకు ప్రియమైన వారి చేతులను గట్టిగా పట్టు కోవడం వల్ల బాధ మరియు ఒత్తిడి తగ్గిపోతుందట. దీనితో ఇద్దరూ సంతోషం గా ఉంటారట.

శృంగారం ముగిసిన తర్వాత శరీరం యాంటీ-డయోరెటిక్ హార్మోన్ను విడుదల చేస్తుంది. అందుకే శృంగారం జరిగిన వెంటనే మూత్ర విసర్జ న చేయడం సాధ్యం కాదు.ఉద్వేగాని కి గురైన సమయంలో మెదడు పనిచేయడం లేదని అనిఅనుకుంటున్నారా? అలా ఎందుకంటే ఆ సందర్భం లో మెదడు భాగం భయం మరియు ఆందోళన తో నిండి ఉంటుంది…. ప్రేమ లేదా శృంగారం  గురించి ఆలోచించేటప్పుడు, మనస్సు చాలా సృజనాత్మకం గా ఉంటుంది.  మరియు మానసిక స్థితి కూడా చాల బాగుంటుంది.కలయిక సమయం లో విడుదలయ్యే కొన్ని హార్మోన్లు కారణం గా శరీరానికి సంబందించిన చాలా రకాల నొప్పులు కూడా తగ్గుతాయట.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju