NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Annathe : అన్నాత్తే షూటింగ్ అప్‌డేట్.. దర్శకుడికి రజనీకాంత్ షాక్..?

అన్నాత్తే షూటింగ్ అప్‌డేట్.. దర్శకుడికి రజనీకాంత్ షాక్..?

Annathe : అన్నాత్తే .. Annathe సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాస్ సినిమాలను తెరకెక్కిస్తూ వరసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతకొంతకాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి వరసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. కబాలి, కాలా, పేట, రోబో 2.ఓ, దర్బార్ .. ఇలా వరసగా అన్నీ కమర్షియల్ సినిమాలు చేస్తున్నా..ఒక్కటీ భారీ హిట్ గా నిలవలేదు.

Annathe shooting update ... Rajanikanth gave shock to the director...?
Annathe shooting update … Rajanikanth gave shock to the director…?

దాంతో ఈసారి ఎలాగైనా భారీ కమర్షియల్ హిట్ దక్కించుకోవాలని కసిగా ఉన్నాడు. అందుకే కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నా కూడా అజిత్ కి గత కొంతకాలంగా వరసగా భారీ హిట్స్ ఇస్తూ వస్తున్న శివ కి అవకాశం ఇచ్చాడు. శివ కూడా రజనీకాంత్ ఇచ్చిన అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని భారీ హిట్ ఇవ్వాలని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడట. ఇక ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత మొదలైన కూడా అనూహ్యంగా రజనీకాంత్ ఆరోగ్య సమస్యలు రావడం తో షూటింగ్ నిలిపివేశారు.

Annathe : రజనీకాంత్ కూడా టాకీపార్ట్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ ఇవ్వకూడదని డిసైడయ్యాడట.

ఎట్టకేలకి మళ్ళీ అన్నాత్తే షూటింగ్ మొదలవబోతంది. స్వయంగా రజనీకాంత్ దర్శకుడికి కాల్ చేసి షాకింగ్ గా మన షూటింగ్ మొదలుపెడదాం.. నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేయండి అంటూ దర్శకుడు శివ కి సడన్ న్యూస్ చెప్పాడట. దాంతో దర్శకుడు శివ షూటింగ్ కి రెడీ అవుతున్నాడట. రజనీకాంత్ కూడా టాకీపార్ట్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ ఇవ్వకూడదని డిసైడయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి సూపర్ స్టార్ కి ఈ సినిమాతో అయినా హిట్ దక్కుతుందో లేదో.

 

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella