NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Elephant: పిల్ల ఏనుగు చేసిన పనికి హడాలిపోయిన తల్లి ఏనుగు!!

Elephant: పిల్లలు పెద్దలు జూ కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ కనిపించే వివిధ రకాల జంతువులను చూసి పిల్లలు తమ స్టైల్  లో వాటితో ఆడుకుంటూ ఉంటారు. తాజాగా ఒక జంతుప్రదర్శనశాలలో అక్కడి సిబ్బంది చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏనుగు పిల్ల సందడి చేసింది.

Baby elephant shocked its mother
Baby elephant shocked its mother

పరాగ్వే దేశంలోని ఓ జూలో ఈ వీడియోను చిత్రీకరించారు. చాలా కాలం  తరువాత ఇప్పుడు ఈ పాత వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్‌ పాండే తన ట్విట్టర్‌లో పోస్ట్ చెయ్యగా ఇపుడు అది వైరల్ అయ్యింది. అందులో తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగును నిద్రనుంచి లేపేందుకు చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత సేపటికి ఉలుకూ పలుకు లేకుండా ఆ పిల్ల ఏనుగు అలా పడుకునే ఉందని భయపడిన తల్లి ఏనుగు ఆ జూ లోని మావటి వాళ్లను తన బిడ్డ వద్దకు పిలుచుకొని వచ్చింది. వివరాలలోకి వెళితే….

అధికారి చెప్పిన వివరాల ప్రకారం ఓ రోజు పిల్ల ఏనుగు రోజంతా ఆడుకొని చాలా అలసిపోయిది. అది గాఢంగా నిద్రపోయింది. ఎంత సేపటికి అది నిద్ర నుంచి లేవలేదు. దీంతో భయపడిన తల్లి ఏనుగు వెంటనే దానిని నిద్ర నుంచి లేపడానికి ప్రయత్నించింది. తొండంతో తట్టినా అది లేవలేదు. దీంతో తల్లి ఏనుగు జూ సిబ్బందిని తీసుకుని అక్కడికి వచ్చింది.

వాళ్లు వచ్చి ఆ చిన్న పిల్ల ఏనుగు నడుంపై తట్టారు. కొంచెం సేపటికి అది ఎప్పటిలాగే లేచి చాలా ఉత్సాహంగా ఆడుకుంది. దీనితో తన పిల్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న తల్లి ఏనుగు స్థిమితపడింది. ఈ వివరాలను అటవీ శాఖ ఆఫీసర్ రమేశ్ పాండే వీడియో క్యాప్షన్‌లో వివరించారు. ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju