NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ప్రాణాంతకమా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు..!!

Bad Cholesterol: రక్తంలో అధిక కొవ్వు అనేక రకాల ఆరోగ్య కారణమవుతుంది.. గుండె పోటు, కీళ్ల నొప్పులు, నడుము, వెన్ను నొప్పులు కు రావటానికి కొలెస్ట్రాల్ కారణం.. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న 10 ముఖ్యం కారణాలలో అధిక కొవ్వు కూడా ఒకటి.. కొలెస్ట్రాల్ ఒక రకమైన లిపిడ్.. ఇది మీ లివర్ సహజంగా ఉత్పత్తి చేసే మైనం లాంటి పదార్థం.. కొలెస్ట్రాల్ అనేది అన్ని కణాలలో కనిపించే కొవ్వు రకం.. కొలెస్ట్రాల్ కలిగి ఉన్న లిపోప్రొటీన్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ LDL ను కణజాలాలకు కొలెస్ట్రాల్ ను తీసుకువెళుతుంది .. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ HDL ఇది శరీరం నుండి కొవ్వులు కాలేయానికి తీసుకువెళుతుంది.. చెడు కొలెస్ట్రాల్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. శరీరంలోకి చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..!!

Bad Cholesterol: reduce precautions
Bad Cholesterol reduce precautions

శరీరంలో ఉండే LDL ను చెడు కొలెస్ట్రాల్ గుండె, కిడ్నీలు, ధమనులు బ్లాక్ అవడం వంటి సమస్యలకు గురిచేస్తుంది. ఇవి ఎక్కువ అయితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఇంతే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. కొవ్వు నీటిలో కరగదు. రక్తనాళాల్లోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Bad Cholesterol: reduce precautions
Bad Cholesterol reduce precautions

మాంసాహారం, వేయించిన పదార్థాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్, మైదా, నెయ్యి , సిగరెట్, కేకులు, స్వీట్లు, మసాలాలు, డాల్డా, కొవ్వు పెరగడానికి దోహదపడతాయి. ఇలా పెరిగిన కొవ్వు రక్తనాళాల్లో పేరుకున్న కొరోనరీ ఆర్టరీస్లో పేరుకుపోయింది. దీనివలన బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా ఎటువంటి లక్షణాలను చూపించదు. అందువలన మీరు క్రమం తప్పకుండా మీ కొవ్వు స్థాయిలను చెక్ చేయించుకోవడం మంచిది. మీ వయసుకు తగ్గ కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N