Puja Hegde: పూజా హెగ్డే అభిమానులను నిరాశపరిచే న్యూస్..!!

Share

Puja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో అదే రైతుల బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న క్రేజియస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే. సమంత, అనుష్క, కాజల్ అగర్వాల్ వంటివారు డౌన్ అయిన తర్వాత.. ఒక్కసారిగా రైజింగ్ లోకి వచ్చి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక బ్లాక్ బస్టర్ అయన సినిమాలలో హీరోయిన్ పాత్ర అందుకున్న ముద్దుగుమ్మ గా.. నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు సంపాదించింది.

NTR30 : Jr. NTR and Koratala Siva officially confirmed next project  together | NewsTrack English 1

మహర్షి, అలా వైకుంఠపురం లో, అరవింద సమేత వీర రాఘవ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ సినిమా.. హస్తినకు లో హీరోయిన్ గా.. పూజా హెగ్డే కన్ఫర్మ్ అయినట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. దీంతో పూజా హెగ్డే అభిమానులు అదిరిపోయే ఛాన్స్..పూజా కి దక్కింది.. మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఆ వార్త వచ్చిన సమయంలో సోషల్ మీడియాలో చాలా సంతోషించారు. 

Read More: NTR 30 : ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ ఎన్టీఆర్ 30

అయితే వస్తున్న వార్తలలో వాస్తవం లేదని పూజా హెగ్డే.. ఆ సినిమాకి ఇప్పటివరకు సైన్ కూడా చేయలేదని లేటెస్ట్ టాక్. తనగురించి కన్ఫర్మ్ అయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఇటీవల ఆమె తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు టాక్. ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తోంది.  మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో సెట్స్ పైకి వెళ్లబోయే బిగ్ ప్రాజెక్ట్ లలో అవకాశాలు అందుకనే విషయంలో డిస్కషన్ లు జరుగుతున్నట్లు సమాచారం. 


Share

Related posts

Anikha Surendran Adorable Photos

Gallery Desk

Neha Malik White Dress Stills

Gallery Desk

ప్రతిపక్షాలను కూడ తిడతావా

sarath