NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య బిబి3, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక కామన్ పాయింట్ ఉంది..రెండు సినిమాలు అప్పుడే..?

‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలతో బాలయ్యకు రెండు భారీ హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి హ్యాట్రిక్ హిట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. వాస్తవంగా ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ బాలయ్య – బోయపాటి కలిసి సినిమా చేయాలనుకున్నారు. కాని మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా తయారవబోతుంది. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి శ్రీను ల సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వచ్చి హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. రీసెంట్ గా ఈ సినిమాలో అల్లరి నరేష్ నటించబోతున్నాడన్న వార్త వచ్చిన సంగతి తెల్సిందే.

BB3 teaser out: Balakrishna roars in new film with Boyapati Srinu. Watch -  Movies News

ఈ సినిమాలో బాలయ్య అసిస్టెంట్ పాత్ర ఒకటి ఉండగా… ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ ఎంతో కీలకంగా ఉంటుందట. ఈ రోల్ కోసం అల్లరి నరేష్ ను తీసుకోవాలని బోయపాటి బృందం ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య సినిమాలో పాత్ర చేయడానికి అల్లరి నరేష్ కూడా ఆసక్తిగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అల్లరి నరేష్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు మంచి క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నట్టు బోయపాటి రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారక క్రియోషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాలే మిగిలి ఉన్న ఈ సినిమా చిత్రీకరణ కి పవన్ కళ్యాణ్ డిసెంబర్ నెలలో డేట్స్ ఇచ్చారు. అయితే ఇదే నెలలో బాలయ్య కూడా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలకి థమన్ సంగీతమనిస్తుండటం విశేషం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu