NewsOrbit
న్యూస్ హెల్త్

Wheat Ravva: గోధుమ రవ్వ ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా???

Benefits of wheat Ravva

Wheat Ravva: గోధుమల ద్వారా తయారు చేసిన పిండే కాదు.. గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం కలుగడం తో పాటు శరీర బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ  గోధుమ రవ్వ లో ఫైబర్, విటమిన్ బి అధిక మొత్తంలో ఉంటాయి.శరీర బరువు తగ్గేందుకు గోధుమ రవ్వ లో పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి గోధుమ రవ్వను ఆహారం లో  భాగం చేసుకుంటే, త్వరగా బరువు తగ్గవచ్చు. ఇంకా దీని వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాం.

Benefits of wheat Ravva
Benefits of wheat Ravva

గోధుమ రవ్వ తక్కువ మొత్తం లో ఆహారం గా తీసుకున్న చాలా సమయం ఆకలి లేకుండాఉంటుంది . రోజూ స్నాక్స్ తినే సమయం లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గోధుమ రవ్వ లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యకరంగా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది.

మనం తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. ఇది  రక్తం లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపుచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ ఆహారం లో  గోధుమ రవ్వను చేర్చుకోవడం వలన మంచి రిసల్ట్ ఉంటుంది .

జీవక్రియ వేగంగా జరిగితే క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి , కాబట్టి శరీర బరువు  కూడా తగ్గుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ జీవక్రియ వేగంగా జరగటం వల్ల త్వరగా ఆకలి వేసి , ఎక్కువ క్యాలరీలు తీసుకునే అవకాశం కూడా ఉంది. దీని తో శరీరంలో కొవ్వు శాతం పెరిగి బరువు కూడా పెరుగుతారు. గోధుమ రవ్వ ఆహారం గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగి  త్వరగా ఆకలి వేయకుండా  ఉంటుంది .

గోధుమ రవ్వ లో  ప్రోటీన్లు పుష్కలంగా, క్యాలరీలు  తక్కువ ఉంటాయి. ఇలా కొవ్వులేని ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువుతేలికగా తగ్గుతుంది.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju