NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దెబ్బకి ప్లేట్ మార్చేసిన మెహబూబ్..!!

బిగ్ బాస్ హౌస్ లో సీజన్ 4 లో ఇంటిలో చాలామంది ఎంటరైన గాని బెస్ట్ ఫ్రెండ్స్ గా పేరు తెచ్చుకున్నది సోహెల్ మెహబూబ్. ఇంటిలో నుండి ఎలిమినేట్ అయిన చాలామంది వీళ్ళిద్దరూ చాలా జెన్యూన్ గేమ్ ఆడుతూ, మంచి ఫ్రెండ్స్ గా రాణిస్తున్నారని బయట ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు.

Bigg Boss Telugu Episode 33: `Overconfident' Mehaboob receives brickbats  from netizens - News Meter English | DailyHuntఅయితే తాజాగా జర్నీ చాలావరకు సగం పూర్తి కావడంతో ఇటీవల బిగ్ బాస్ అసలైన గేమ్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుందని ప్రకటించాక… ఇంటిలో పరిణామాల దెబ్బకి మెహబూబ్ ప్లేట్ మార్చేశాడు. ఇదే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చెప్పుకొస్తున్నారు. గుడ్ నైట్ వరకు సోహెల్ తో ఉన్న మెహబూబ్ ఇటీవల మాస్టర్ వైపు మల్లటంతో… బయట జనాలు మెహబూబ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 

కొత్తగా కెప్టెన్ అయినా మాస్టర్ రూల్స్ వ‌ల్ల సోహైల్‌, మెహ‌బూబ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిని తేలిక‌గా తీసుకున్న సోహైల్ స్నేహితుడికి చాక్లెట్ చేయికందించాడు. కానీ మెహ‌బూబ్ మాత్రం నీ ఫ్రెండ్‌షిప్‌ వ‌ద్దు, ఏం వ‌ద్దు, నా ఆట ఆడుకుంటా అనేశాడు. అంతే.. సోహైల్‌కు లోన ఏదో అయ్యింది. చేతిలో ఉన్న వస్తువులను విసిరికొట్టాడు. ఫ్రెండ్‌షిప్‌ వ‌ద్దు అన్న మాటతో భారీ స్థాయిలో కోపం తెచ్చుకుని సోహెల్ మెహబూబ్ పై అసహనం చెందాడు. అయితే ఈ విషయంలో నెటిజన్లు మెహబూబ్ ఈ విధం గా మారటం చాలా బ్యాడ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?