NewsOrbit
న్యూస్

Big Boss Show : బిగ్ బాస్ ఆ టాప్ కంటెస్టెంట్ కి పట్టీలు తొడిగిన అఖిల్..!!

Big Boss Show : సీజన్ ఫోర్ తెలుగు బిగ్ బాస్ లో బాగా క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్ లలో ప్రముఖులు అఖిల్, మోనాల్. హౌస్ లో రొమాంటిక్ వాతావరణం నెలకొనడానికి సీజన్ ఫోర్ లో వీరిద్దరి అని చెప్పవచ్చు.

Bigg Boss Akhil strapped to that top contestant .. !!
Bigg Boss Akhil strapped to that top contestant .. !!

ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది క్యూరియాసిటీ తో చాలామంది ప్రేక్షకులు బిగ్ బాస్ ఫోర్ సీజన్ ని చూడటం జరిగింది. హౌస్ లో ఎక్కడ కూడా మోనాల్ పై ఎవరూ ఏమీ అనకుండా డిఫెండ్ చేసే తరహాలో అఖిల్ రాణించడం జరిగింది. అదే రీతిలో అఖిల్ హౌస్ లో ఏదైనా టాస్క్ ఇచ్చిన టైం లో డౌన్ అయిన ప్రతిసారీ మోనాల్ ఎంకరేజ్ చేయడం జరిగేది. ఎన్నో నిద్రలేని రాత్రులు హౌస్లో ఇద్దరు మాట్లాడుకోవడం ఈ సందర్భాలలో కౌగిలింతలు, ముద్దులు భారీ స్థాయిలో ఇద్దరి మధ్య రొమాన్స్ జరగటం సీజన్ మొత్తానికి ఇద్దరూ బాగా హైలెట్ అయ్యారు. కాగా సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్ళాక ముందువారం… ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ కావటం అప్పట్లో చాలామంది నిరాశపరిచింది. దీంతో చివరాకరికి సీజన్ ఫోర్ లో రన్నరప్ గా అఖిల్ గెలవటం జరిగింది. ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ లో ఉన్న కంటెస్టెంట్ లు ప్రస్తుతం బయట టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో రాణిస్తున్న తరుణంలో అఖిల్.. అదేవిధంగా బిగ్ బాస్ మిగతా చాలామంది కంటెస్టెంట్ లు ఓ ప్రముఖ టీవీ చానల్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అఖిల్ మరోసారి మోనాల్ పై ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని సరికొత్తగా చాటుకున్నాడు. హౌస్ లో మాదిరిగా మోనాల్ కోసం పాట పాడి ఆమె కాళ్ళకు పట్టాలు కట్టడం అదేవిధంగా డ్యాన్స్ చేయడం జరిగింది. దీంతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?