NewsOrbit
హెల్త్

Bad Breath : నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా… ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే..!

foods-that-reduce-bad-breath-vigo

Bad Breath : సాధారణంగా ఎంతోమంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యతో బాధపడే వారు నలుగురిలో మాట్లాడలేకపోవడం ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం దంతాలలో ఇరుక్కుపోవడమే ఇందుకు కారణం. ఇది నోటి దుర్వాసనను కలిగించడమే కాకుండా దంతక్షయానికి కూడా కారణమౌతుంది. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే తప్పనిసరిగా ఈ ఆహారం తీసుకోవాల్సిందే.. నోటి దుర్వాసనను పోగొట్టే ఆహారపదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

foods-that-reduce-bad-breath-vigo
foods-that-reduce-bad-breath-vigo

నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి కల్పించడానికి కోతిమీర కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్నటువంటి క్లోరోఫిల్ నోటి దుర్వాసనను పోగొడుతుంది. ప్రతి రోజు ఆహారం తీసుకున్న తరువాత కొత్తిమీర ఆకులను నమలడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా పైనాపిల్ రసం కూడా నోటి దుర్వాసనను పోగొట్టడానికి దోహదపడుతుంది.అయితే రాత్రి పడుకునే సమయంలో పైనాపిల్ రసం తాగడం వల్ల దంతక్షయం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పైనాపిల్ జ్యూస్ లేదా ముక్కలు తిన్న తర్వాత శుభ్రంగా బ్రష్ చేయాలి.

పెరుగులో ఉండేటటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా నోటి దుర్వాసనను పోగొడుతుంది. ప్రతిరోజు పెరుగుతో భోజనం చేయడం వల్ల ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు. అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లు అయిన నారింజ లేదా నిమ్మకాయ ముక్కలను నమలడం ద్వారా చెడు వాసనను పోగొట్టి తాజా శ్వాసను కలిగిస్తుంది. దాల్చిన చెక్క సూక్ష్మజీవులతో పోరాడి చెడు వాసనను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భోజనం చేసిన తర్వాత దాల్చిన చెక్క కొద్ది పరిమాణంలో తీసుకోవటంవల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri