NewsOrbit
న్యూస్

Ali Reza : నాగార్జున గొప్పదనం గురించి చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!!

Ali Reza : బిగ్ బాస్ సీజన్ త్రీ రియాల్టీ షోలో ఎక్కువ హైలైట్ అయినవారి లో అలీ రెజా ఒకరు అని అందరికీ తెలుసు. మంచి ఫిజిక్ తో పాటు ఆ సీజన్ లో ఫిజికల్ టాస్క్ విషయానికొచ్చేసరికి .. అలీ రెజా తిరుగులేని ఆట ప్రదర్శించే పరిస్థితి ఉండేది. బాడీ చూపించడంలో గాని డాన్స్ లో ఇంకా అనేక విషయాలలో ఆ టైంలో అలీ మంచి గేమ్ ప్రదర్శించేవారు.

Bigg Boss contestant Ali Reza talks about Nagarjuna's greatness .. !!
Bigg Boss contestant Ali Reza talks about Nagarjuna’s greatness .. !!

అటువంటిది షో నుండి ఎలిమినేట్ అవ్వటం ఆ తర్వాత మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటం టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం అందరికీ తెలిసిందే. కానీ సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు మధ్యలో జరిగిన ఎలిమినేషన్ సమయంలో ..హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అలీ రెజా చాలా బాధ పడిన సందర్భం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అలీ రెజా కింగ్ నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్” సినిమాలోకీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇలాంటి తరుణంలో ..అప్పట్లో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సమయంలో కింగ్ నాగార్జున చాలా ప్రోత్సాహం కలిగించారని తాజాగా చెప్పుకొచ్చాడు. అంత మాత్రమే కాక మూడు రోజుల్లో నీకు ఫోన్ వస్తుందని. .. చెప్పి వైల్డ్ డాగ్ సినిమాలో తనకి అవకాశం ఇచ్చారని, ఇండస్ట్రీలో కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ఉండేవారు నాగార్జున అంటూ ఆయన గొప్పదనం గురించి అలీ రెజా తాజాగా పేర్కొన్నారు.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!