ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : చంద్రముఖిలా మారిపోయిన బిగ్ బాస్ లాస్య?

bigg boss lasya chandramukhi spoof in comedy stars show
Share

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. తన సినీ ప్రస్థానాన్ని యాంకర్ గా ప్రారంభించిన లాస్య… బిగ్ బాస్ లో అవకాశం రావడంతో… తన రేంజ్ మొత్తం మారిపోయింది. యాంకరింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న లాస్య… కొన్ని రోజులు తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.

bigg boss lasya chandramukhi spoof in comedy stars show
bigg boss lasya chandramukhi spoof in comedy stars show

బిగ్ బాస్ తో మళ్లీ తన కెరీర్ ను ప్రారంభించి… ప్రస్తుతం పాపులర్ అయిపోయింది. తనకు ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. ఓవైపు పలు టీవీ షోలలో యాక్ట్ చేస్తూ మరోవైపు తన యూట్యూబ్ చానెల్ ను రన్ చేస్తోంది లాస్య.

అటు కుటుంబాన్ని, ఇటు కెరీర్ ను సమానంగా చూసుకుంటూ…. ఒక తల్లిలా, ఒక నటిగా తన పాత్రను కరెక్ట్ గా నిర్వర్తిస్తోంది లాస్య.

Bigg boss Lasya : కామెడీ స్టార్ట్స్ ప్రోగ్రామ్ లో చంద్రముఖిలా యాక్ట్ చేసిన లాస్య

స్టార్ మాలో వచ్చే కామెడీ స్టార్స్ షో గురించి తెలుసు కదా. కామెడీ షో అది. ఆ కామెడీ షోలో పలు కామెడీ స్కిట్లను ప్రదర్శిస్తుంటారు. తాజాగా పటాస్ హరి స్కిట్ లో లాస్య… చంద్రముఖిలా నటించి మెప్పించింది.

చంద్రముఖిలా మారిపోయి తన వేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. బాబా భాస్కర్ రాజులా నటించి… తనతో లకలకలకలక డ్యాన్స్ వేయిస్తాడు.

మొత్తం మీద కామెడీ స్టార్స్ స్టేజీ మీద లాస్య చంద్రముఖిలా మారిపోయిన వీడియోను మీరు కూడా చూస్తారా?


Share

Related posts

Anasuya Bharadwaj Latest HD photos

Gallery Desk

అమావాస్య రోజున జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రామాణ స్వీకారం…! కావాలనే ఫిక్స్ చేసిన టీఆర్ఎస్

siddhu

నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టిఆర్ఎస్ విజయం..బీజెపీ నేతల ఆందోళన‌

somaraju sharma