NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కనకపు సింహాసనమున పిల్లి..! దానికి మీరే పేరు పెట్టాలి..! ఆసక్తికరమైన కథ చూడండి..!!

 

సాధారణంగా పిల్లిని చూస్తే కొంతమంది దరిద్రం అనుకుంటారు.. పని మీద బయటకి వెళ్లేటప్పుడు ఒకవేళ పిల్లి ఎదురు వస్తే ఆ పని జరగదని కొందరు భావిస్తారు.. అయితే ఈ పిల్లి కథ వింటే మాత్రం కనీసం పిల్లిగానైనా పుట్టాల్సిందే అనుకుంటాం..! దీని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా అనిపిస్తుంది దీనిని చూస్తుంటే..! అసలు ఏంటి ఈ పిల్లి కథ అంటారా..? రండి.. తెలుసుకుందాం..!

 

చెత్త కుప్ప నుండి ఉప మంత్రి హోదా..

గత సోమవారం రష్యాలోని మున్సిపాలిటీసిబ్బంది ఉలియానో వర్కర్స్ లో ఒకరు చెత్త ను క్రషింగ్ మిషన్ లో వేస్తుండగా.. ఇంతలో ఆ చెత్తలో ఉన్న ఓ తెల్లటి ప్లాస్టిక్ కవర్ కదలడం అతను గుర్తించాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో ఓ పిల్లి కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు టీవీ, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..అది చూసిన రష్యా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాన్ని దత్తత తీసుకుంది. అనధికారికంగా దానికి పర్యావరణ శాఖ ఉప ముఖ్యమంత్రి హోదాలో కల్పించింది. మంత్రి గుల్నారా కాఖ్మతులిన మంత్రి ఆఫీసులోని కుర్చీలో నిద్రపోతున్న, తిరుగుతున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

పేరు పెట్టడానికి ఓ కాంటెస్ట్..!

 

అంతేకాదు..ఈ పిల్లికి పేరు పెట్టడానికి ఏకంగా ఓ కాంటెస్ట్ ను కూడా నిర్వహించారు. దీని గురించి మంత్రి మాట్లాడుతూ పిల్లుల్లిన్ని పెంచుకోవాలనుకునే ఉద్దేశం ఉన్న యజమానులే వాటి బాధ్యత వహించాలి. అంతేకానీ, మీరు వాటిని చూసుకోలేకపోతే మంచిగా పెంచుకునే వారికైనా అప్ప చెప్పండి అని ఆయన తెలిపారు. ఈ స్టోరీ విన్నాక కనీసం పిల్లిగా గా పుట్టాల్సింది అని అనిపిస్తుంది కదా..

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!