NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

డి ఆర్ డి ఓ లో అప్రెంటిస్ ఖాళీలు

 

చదువు పూర్తి కాగానే నిజమైన పని వాతావరణం తెలుసుకోవాలంటే అప్రెంటిస్ షిప్ చేయాలి.. ఇటీవల వరుసగా అప్రెంటీస్ షిప్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ఉన్న గ్యాస్ టర్బాయిన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (JGRE) లో వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి సమాచారం ఇలా

 

 

మొత్తం ఖాళీలు: 150

విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీస్: 80

ఐ టి ఐ అప్రెంటీస్ ట్రైనీస్ :40

డిప్లమో అప్రెంటీస్ ట్రైనీస్:30

 

 

అర్హతలు :

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత విభాగాలలో బిఈ, బీటెక్ అర్హతలు ఉండాలి. డిప్లమో అప్రెంటిస్ ఉద్యోగులకు ఇంజనీరింగ్లో డిప్లమో కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఐ టి ఐ అప్రెంటీస్ ఉద్యోగాలకు సంబంధిత ట్రైన్స్ లో ఐటిఐ కోర్సులు పూర్తి చేసి ఉండాలి .

 

వయసు: 18- 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ , అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది .

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

 

దరఖాస్తు ఫీజు:

ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు

 

ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా

 

ఉపకార వేతనం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే అభ్యర్థులకు రూ. 10000 -15000 స్టైఫండ్ వరకు అందిస్తారు.

 

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 5/1/2021.

దరఖాస్తులకు చివరి తేదీ: 29/1/2021

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju