NewsOrbit
న్యూస్ సినిమా

ఇలా అయితే ఇక అందరూ వకీల్ సాబ్ మీద ఆశలు వదిలేసుకుంటారేమో ..?

ఫ్యాన్స్ హర్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ మధ్య డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని చూశాము. రాధే శ్యామ్ సినిమా విషయంలో చాలా సార్లు.. టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని వస్తుందనుకున్న ప్రభాస్ అభిమానులు.. ఎదురు చూసిన ప్రతీసారి యూనిట్ సభ్యులు బాగా డిసప్పాయింట్ చేశారు. దాంతో విసిగిపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ప్రభాస్ అప్పటి నుంచి ఒక్క రాధే శ్యామ్ సినిమా మాత్రమే కాదు తను కమిటయిన ప్రాజెక్ట్స్ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే వస్తున్నాడు.

Vakeel Saab' treat on Pawan Kalyan's birthday: Motion poster or song or teaser? | Telugu Movie News - Times of India

రాధే శ్యామ్.. నాగ్ అశ్విన్ సినిమా.. ఓం రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ .. ఇలా ఆయా సినిమాల అప్‌డేట్స్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. నెక్స్ట్ ఏ సినిమా మొదలు పెట్టబోతున్నాడు.. తదితర విషయాలను హింట్ ఇస్తూ వస్తున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు గత కొన్ని నెలలుగా టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇదుగో వచ్చేస్తోంది.. అదుగో టీజర్ రిలీజ్ అన్న ప్రచారం తప్ప టీజర్ మాత్రం రిలీజైంది లేదు.

ఇన్నాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులందరికి దీపావళి పండుగ రోజు కూడా నిరాశ తప్పలేదు. గత 15 రోజులుగా టీజర్ రెడీ అవుతుంది.. దీపావళి పేలుతుంది అని ఫ్యాన్స్ ఎంతగానో ఉబలాటపడ్డారు. కాని అసలు ఆ ఊసే లేకుండా పోయింది. దాంతో ఇలా అయితే ఇక వకీల్ సాబ్ మీద అందరికి ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారట. బజ్ క్రియోటవ్వాల్సిన టైం లో కూడా మేకర్స్ సైలెంట్ గా ఎందుకున్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. మరి దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడన్నది కన్‌ఫ్యూజన్ గా మారింది. అంతేకాదు చాలామందిలో వకీల్ సాబ్ సంక్రాంతికి కూడా రిలీజ్ అవడం అనుమానమే అంటున్నారట. అయితే కొస మెరుపు అన్నట్టుగా వకీల్ సాబ్ టీం నుంచి ఫ్యాన్స్ కి విషెస్ తెలిపి మమ అనిపించారు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu