NewsOrbit
న్యూస్ సినిమా

F 3: ఈసారి వెంకీ, వరుణ్ బాక్సాఫీస్ టార్గెట్ ‘ఆర్ఆర్ఆర్’ మించే ఇదుగో ప్రూఫ్..!

F 3: ఇప్పుడు టాలీవుడ్‌లో రిలీజ్ కాబోయో సినిమాల వసూళ్ళు భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమానే టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ 500 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ దాదాపు రూ. 1500 నుంచి రూ 2000 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మిగతా సినిమాలు కూడా పెట్టిన బడ్జెట్ కంటే మూడు రెట్లు లాభాలను ఆశిస్తున్నాయి. అలాగే, వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3. ఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద రూ 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. అందుకే ఇప్పుడు ఎఫ్ 3 సినిమా మీద అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.

f-3-venky, varun box office target rrr
f 3 venky varun box office target rrr

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ – వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా – మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను మేకర్స్ పూర్తి చేశారు. సునీల్ – సోనాల్ చౌహాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఎఫ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు.

F 3: ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో పోల్చుకుంటున్నారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మీద ఆసక్తికరమైన ట్వీట్ చేసి అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచాడు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఎఫ్ 3 మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ సాంగ్స్‌ను, టీజర్, ట్రైలర్‌లను సినిమా రిలీజ్ వరకు వదిలి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో రెడీ అయింది. వెంకీ గత రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వరుణ్ తేజ్ గత చిత్రం హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి పటాస్ నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అన్నీ వరుస బ్లాక్ బస్టర్సే. దాంతో ఇవన్నీ ఎఫ్ 3 సినిమాకు బాగా ప్లస్ కానున్నాయంటున్నారు. అందుకే వసూళ్ళ పరంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో పోల్చుకుంటున్నారు.

Related posts

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu