NewsOrbit
న్యూస్

Girls: అమ్మాయిలు..  మీరు ఇష్టపడే వ్యక్తి  మీ వెంట  తిరగాలంటే, మీరు ఇలా చేయండి!!(పార్ట్-2)

Girls:   ఓ  సహజమైన, స్వచ్ఛమైన నవ్వు ఎంతటి   పురుషుడిని కూడా   చాలా తేలికగా ఆకర్షిస్తుంది. అందమైన ఆ చిలిపి నవ్వు మీరు మరీ సీరియస్ వ్యక్తి   కాదని, మీ లోనూ చిలిపితనం, సరదా ఉందని ఎదుటి వ్యక్తికి  అర్థమయ్యేలా చేస్తుంది. మీరిష్టపడే వ్యక్తిని చూసి చిరునవ్వు  చెందించే ముందు  అతని కళ్ళలోకి కొన్ని సెకన్ల పాటు సూటిగా చూడండి. ఇది వారిని మీ వైపు ఆకర్షించే విధం గా  చేస్తుంది. ఎదుటి వారిని ఆకర్షించాలంటే మాటలు,  శరీర కదలికలు అనేది  చాలా ముఖ్యం. అందుకే ఖరీదైన వి వేసుకోవడం కాదు విలువనిచ్చే మాటలు మాట్లాడాలి.

సంభాషణ ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో.. ఎలా సాగుతుందో  ఎప్పుడు చెప్పలేము.  కానీ  అలాంటి సందర్భం లో  సరైన మాట వాడడం అనేది చాలా అవసరం. ఎదుటి వ్యక్తి ఏదైనా  ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగిన వెంటనే నోటికొచ్చిందేదో  చెప్పేయకుండా కాసేపు ఆగి ఆలోచించి   దాన్ని అందంగా ఫ్లర్టింగ్  చేసే విధం గా  ఎలా   తెలియచేయాలో అలా మెల్లగా సస్పెన్స్ తో రివీల్ చేసేలా ఉండాలి.మీకు నచ్చిన వ్యక్తిని మోహంలో పడేయడం అంటే రహస్యాన్ని మెయింటెన్ చేయడం. పదాల తో ఆడుకోవడం, క్రియేటివ్ గా ఉంటూ  మెల్లగా వారికి కావాల్సింది.. ఊరించి ఊరించి  ఇవ్వాలి.అంతేకాదు బాడీ లాంగ్వేజ్ తో మీరు  రమ్మని ఆహ్వానిస్తున్న సంగతి  అర్ధం అయ్యేలా  చేయాలి. దాన్ని సరైన పదాల తో , సరైన సమయంలో చెప్పగలగడం చాలా ముఖ్యం. మెల్లిగా  తాకడం, కళ్లలోకి సూటిగా  చూడడం , మీ జుట్టు తో ఆడుకోవడం, మరి ముఖ్యం గా స్పాంటేనియస్ గా ఉండడం  ఈ విషయాలు అన్ని ..  అతన్ని మీ మాయలో  పడేలా చేస్తాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్, తెలివి, స్పాంటేనియస్, శరీర కదలికలు  ఇవే మిమ్మల్ని ఎదుటివారు ఆకర్షించే విధంగా  చేస్తాయి.

ఇది ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా  మీరు ఇష్టపడే వారు  మీ మాయలో పడేలా చేస్తాయి.  మగవారు  శారీరక ఆకర్షణకి ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ …  మీకున్న మంచి  వ్యక్తిత్వం మాత్రమే    మీ  మీ హృదయం  దోచుకో వలనే ఆలోచన  వారిలో  కలిగేలా  చేస్తుంది.  జీవితంలో మీరు తప్ప ఏమి వద్దు అని  వారు చెప్పే విధంగా చేస్తుంది.కాబట్టి పై మెరుగులు తో  ఆగిపోకుండా.. లోపలనుండి  మెరిసిపోయే విధం గా ప్లాన్ చేసుకోండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N