NewsOrbit
న్యూస్

జియో ఫైబర్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఉచితంగా మరో స్ట్రీమింగ్ సర్వీస్

Jio TV : Ambanis anothe Drug getting ready

దేశంలోని జియో ఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ లయన్స్ గేట్ ప్లే.. జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జియో ఫైబర్ వినియోగదారులకు గేట్ ప్లే సేవలు ఉచితంగా లభించనున్నాయి. ఇందులో ఉండే హాలీవుడ్ హర్రర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలన్నీ జీయో టీవీ ప్లస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు. జియో టీవీ యాప్ ను జియో సెట్ టాప్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు.

 

good news for jio fiber users
good news for jio fiber users

ఇందులో భాగంగా స్టార్ ఒరిజినల్ సిరీస్ తోపాటు ప్రముఖ కార్యక్రమాలు.. దాదాపు 7500 వేర్వేరు ప్రీమియమ్ ఎపిసోడ్లు కూడా వీక్షించొచ్చు. హాలీవుడ్ తోపాటు ఇందులో హిందీ, తెలుగు. తమిళం, మరాఠీ, కన్నడ, భోజ్ పురి భాషల్లోని కంటెంట్లు, సినిమాలు కూడా చూసే అవకాశం ఉంది. ఈ ఆఫర్ జియో ఫైబర్ సిల్వర్ తో పాటు అంతకంటే ఎక్కవ ప్లాన్లు ఉపయోగించే వారికి వర్తించనుంది. లయన్ గేట్ సౌత్ ఆసియా భారతీయులకు చేరువయ్యేందుకు జియోతో కలుస్తోందని లయన్స్ గేట్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరక్టర్ రోహిత్ జైన్ తెలిపారు.

జియోతో భాగస్వామ్యం కావడం ద్వారా భవిష్యత్తులో టెక్నాలజీలో మరింత పెట్టుబడులు పెడతామన్నారు. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు జియోతో ఒప్పందం చేసుకోవడం తమకు లాభిస్తందనే ఆశాభావం వ్యక్తం చేశారు రోహిత్ జైన్.

author avatar
Muraliak

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!