NewsOrbit
టెక్నాలజీ న్యూస్

బ‌డ్జెట్ ధ‌ర‌లో హాన‌ర్ 9ఎస్‌, 9ఎ స్మార్ట్‌ఫోన్స్‌

హువావే కంపెనీ హాన‌ర్ 9ఎస్‌, 9ఎ ఫోన్ల‌ను శుక్ర‌వారం భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ రెండు ఫోన్ల ధ‌ర‌లు చాలా త‌క్కువ‌. హాన‌ర్ 9ఎస్‌లో.. 5.45 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్ ఉంది. 2జీబీ ర్యామ్ ఇచ్చారు. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 32జీబీగా ఉంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ఉంది. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఇచ్చారు. రెండు 4జి సిమ్‌లు, ఒక మైక్రో ఎస్‌డీ కార్డు వేసుకోవ‌చ్చు. 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇచ్చారు.

honor 9s and honor 9a phones launched

హాన‌ర్ 9ఎలో.. 6.3 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్ ఉంది. 3జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉంది. రెండు 4జి సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 13, 5, 2, ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఇచ్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇచ్చారు.

* హాన‌ర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.6,499. ఆగ‌స్టు 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొన‌వ‌చ్చు.

* హాన‌ర్ 9ఎ ధ‌ర రూ.9,999. ఆగ‌స్టు 6 నుంచి అమెజాన్‌లో దీన్ని అమ్ముతారు.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?