NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

హౌస్ లో ఆ ఇద్దరికీ నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది తేల్చేసిన నాగబాబు..!!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అని అందరికీ తెలుసు. సమాజంలో జరిగే ప్రతి విషయం పై అదేవిధంగా టెలివిజన్ రంగంలో పలు షో లపై తనదైన శైలిలో అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫోర్ గురించి తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.

Bigg Boss 4 Telugu: Jabardasth Avinash not happy with Abhijeetప్రస్తుతం హౌస్ లో గేమ్ చాలావరకు చివరి దశకు రావడంతో ఎవరికివారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ ల కోసం రంగంలోకి దిగి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు గతంలో జబర్దస్త్ లో న్యాయనిర్ణేతగా ఉండటంతో.. అదే షో లో ముక్కు అవినాష్ రాణించడంతో అతనికి ఫుల్ సపోర్ట్ చేయాలని డిసైడ్ అయినాట్ వీడియో రిలీజ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అవినాష్ ని గెలిపించాలని, తనకు ఎప్పటినుండో అతను తెలుసు అని చెప్పుకొచ్చారు.

 

అవినాష్ పెద్దగా ఎమోషనల్ వ్యక్తి కాదని.. కానీ ఇంటిలో ఉన్న పరిస్థితులు అతన్ని బాగా క్రుంగదీసిన్నట్లు తెలిపిన నాగబాబు ఇంటిలో బాగా ఇష్టమైన కంటెస్టెంట్ అభిజిత్ అని పేర్కొన్నారు. అతని వ్యక్తిత్వం కూడా చాలా బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. బయట కలిసినప్పుడు కూడా అతడు బాగా మాట్లాడటం జరిగిందని, హీరో గా సక్సెస్ అయి ఉంటే ఇంకా బాగుండేది అని.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు అని.. కనుక మీరందరూ వీరిద్దరికీ సపోర్ట్ చెయ్యాలి అంటూ అవినాష్, అభిజిత్ పేర్లు చెప్పి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!