NewsOrbit
న్యూస్

భారత్ నుండి ఎక్స్పోర్ట్ అయినా టాప్10 కార్స్.. ఓ లుక్కేయండి

కరోనా మహమ్మారి విజృంభించి నప్పటికీ కార్ల అమ్మకాలు పెరిగాయి.. దీంతో పాటు కార్ల ఎగుమతులు కూడా ఓ మోస్తరుగా పెరిగాయి.. 2020 డిసెంబర్ నెల కు సంబంధించిన టాప్ – 10 ఎక్స్పోర్ట్ కార్ల జాబితా విడుదలైంది.. భారత్ నుండి ఎగుమతి అయిన టాప్ – 10 కార్ల లిస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి..

In India top 10 brands car exported see thedetails

1. జపనీస్ కార్ బ్రాండ్ సన్నీ sedan ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. సన్నీ sedan భారత్ మార్కెట్లో నిలిపివేసినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో దీని ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. 2019 డిసెంబర్ లో 9237 యూనిట్లను ఎగుమతి చేసిన నిస్సాన్, 2020 డిసెంబర్ లో 7897 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసి 14.5 శాతం క్షీణతను నమోదు చేసింది.

 

2. ఈ జాబితాలో హ్యుందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ రెండవ స్థానంలో నిలిచింది . 2020 డిసెంబర్ నెలలో 7301 యూనిట్ల వెర్నా కార్లను ఎగుమతి చేయగా, 2019 డిసెంబర్ లో 5117 యూనిట్లను ఉత్పత్తి చేసి 42 శాతం వృద్ధిరేటును సాధించింది.

 

3.ఎప్పుడు మొదటి స్థానంలో ఉండే ఫోన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇప్పుడు మాత్రం మూడోస్థానానికి పడిపోవడం గమనార్హం 2020 డిసెంబర్లో ఎక్స్పోర్ట్ ఎగుమతులు 6986 యూనిట్లు కాగా , 2019 డిసెంబర్లో 12,607 యూనిట్లు గా ఎగుమతి చేసింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 44% భారీగా క్షీణించాయి.

In India top 10 brands car exported see thedetails

4. 2020 లో క్రెటా కొత్త మోడల్ ను విడుదల చేసినప్పటికీ ఇది నాలుగవ స్థానంలో నిలవడం విశేషం. 2020 డిసెంబర్ లో క్రెటా 5647 యూనిట్ల ను ఎగుమతి చేయగా , 2019 డిసెంబర్ లో 3399 యూనిట్లుగా నమోదు చేసి 67.12 శాతం వృద్ధి రేటును సాధించింది.

5. హోండా గ్రాండ్ ఐ10 ఈ లిస్టు లో 5వ స్థానంలో నిలిచింది. 2020 డిసెంబర్ లో ఐ 10 ఎగుమతులు 3,464 యూనిట్లు గా ఉంటే 2019 డిసెంబర్లో కేవలం 944 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది . గత సంవత్సరంతో పోలిస్తే 266 శాతం భారీ వృద్ధిని సాధించింది.

 

6.ఆ తర్వాతి స్థానంలో కియా seltos నిలిచింది. 2020 డిసెంబర్ లో 2889 seltos కార్లను ఎగుమతి చేయగా, 2019 డిసెంబర్లో ఏకంగా 6371 యూనిట్లను ఎగుమతి చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే kiaseltos 54.4 శాతం క్షీణత ను నమోదు చేసింది.

In India top 10 brands car exported see thedetails

7. షేవర్లే బీట్ ఎగుమతులు 2020 డిసెంబర్ లో 2805 యూనిట్లను ఎగుమతి చేసింది గత సంవత్సరంతో పోల్చుకుంటే 33.2 శాతం దీని ఎగుమతులు క్షీణించాయి.

8. మారుతి సుజుకి కార్ల ఎగుమతి లో 8వ స్థానంలో నిలిచింది. 2357 బాలనో కార్లను ఎగుమతి చేసి 11.48 శాతం వృద్ధిరేటును సాధించింది. 

 

9. మారుతి సుజుకి డిజైర్ 9వ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో 2263 డిజైర్ కార్లను ఎగుమతి చేసి 102. 33 శాతం వృద్ధిరేటును సాధించింది.

10. ఈ జాబితాలో ఇక ఆఖరుగా ఉన్నది kia sonet 2020 డిసెంబర్లో కియా మోటార్స్ మొత్తం 1668 కార్లను భారత్ నుండి ఎగుమతి చేసింది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N