NewsOrbit
న్యూస్ సినిమా

లెక్చరర్ గా పవర్ స్టార్ సూపర్ కథ సెట్ చేసిన బండ్ల గణేష్ ..?

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. వకీల్ సాబ్ కంప్లీట్ కాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలని సన్నాహాలలో ఉన్నాడు. దసరా పండగ సందర్భంగా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పన్‌ కొషియమ్’ చేస్తున్నట్టు ప్రకటించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా రూపొందనున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా కి సంబంధించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Pawan Kalyan and Bandla Ganesh to tie up for a new film | The News Minute

కాగా బండ్ల గ‌ణేష్ కూడా పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలో కొత్త రచయిత దగ్గర కథ విన్న బండ్ల గ‌ణేష్ ఆ కథ బాగా నచ్చడంతో త్వరలోనే పవన్ కు ఆ కథను వినిపించనున్నారని తాజా సమాచారం. ఇక ఈ కథలో పవన్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని తెలుస్తుంది. పవన్ కు కూడా ఈ కథ నచ్చితే మిగతా పనులు మొదలవుతాయని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ఇంకా ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరన్నది డిసైడవ్వాల్సి ఉంది.

అయితే కాలేజీ నేపథ్యంలో పవన్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. అందులోను పవన్ లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారంటే ఇక సినిమా పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఇక త్వరలో వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా సంక్రాంతి బరిలో ఈ సినిమా దింపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే డిసెంబర్ నుంచి క్రిష్ సినిమా లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నట్టు సమాచారం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu