NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇంకా అక్కడే ఎందుకు ఉన్నావ్ కన్నా…? ఇదేనా తమరి ప్లాన్?

ఏపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ పదవి నుండి కన్నా లక్ష్మీనారాయణను తొలగించడం అతని రాజకీయ జీవితానికే పెద్ద దెబ్బ చెప్పాలి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ నాయకుడికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల తర్వాత కన్నా అనుకోని పరిస్థితుల్లో మరియు విపరీతమైన హంగామాతో అక్టోబర్లో బిజెపిలో చేరారు. అప్పుడు వైసీపీకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న కన్నా కు బిజెపి హు కమాండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. అయితే కన్నా తన పదవికి న్యాయం చేకూర్చలేదని ఇప్పుడు అతని స్థానంలో సోము వీర్రాజు ను తెచ్చిపెట్టింది.

 

BJP Will Fight Alone In AP:Kanna Lakshminarayana – Asian News Post

హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం లక్ష్మీనారాయణను చాలా తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందన్న విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు కానీ ఇప్పుడు కన్నా పయనం ఎటు వైపు అన్న విషయం పైనే అందరి ఆసక్తి నెలకొంది. బిజెపిలో ఉన్నన్నాళ్ళు వైసీపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కన్నా…. విజయసాయిరెడ్డితో అయితే డైరెక్ట్ యుద్ధానికి దిగారు ఇక. దీనితో వైసీపీలో చేరే దారిలు అతనికి మూసుకుని పోయినట్లే. జనసేన బీజేపీతో పొత్తు లో ఉంది కాబట్టి జనసేన లోకి కూడా వెళ్లే అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు కన్నా ముందున్న ఏకైక ఆప్షన్ అతనికి ఎంతో ప్రీతిపాత్రంగా చెప్పబడే టిడిపి మాత్రమే. 

అయితే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడిప్పుడే టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపరు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. నాలుగేళ్లపాటు టిడిపి ప్రతిపక్షంలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మారాల్సిన అవసరం కూడా లేదు. అదీ కాకుండా వెంటనే టీడీపీలో చేరితే విజయసాయిరెడ్డి ఇన్నాళ్ళు అతను 20 కోట్లు పైగా డబ్బు తీసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్ని చేసిన ఆరోపణలు అన్నీ నిజం చేసిన వారవుతారు కాబట్టి కన్నా కచ్చితంగా టీడీపీలోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు కానీ అతను 2023 లేదా 2024 లో పసుపు పార్టీ తీర్థం పుచ్చుకోవడమే మంచిదని భావిస్తున్నారట. మరి లక్ష్మీనారాయణ అన్నాళ్ళు తన మనసు చంపుకొని భాజపాలో నామమాత్రంగా అయినా కొనసాగగలరా అన్నది ఇక్కడి ప్రశ్న.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju