NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌తో విద్యాబాలన్ బాలీవుడ్ మూవీ..రీమేక్ చేస్తున్నారా..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక ఆయన సినిమా అంటే అభిమానులకి ఉత్సాహం అలల్లా ఉప్పొంగి పోతుంటుంది. సినిమాలు మానేస్తున్నాని చెప్పినా మూడేళ్ళకి మళ్ళీ ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేలా అభిమానులు పట్టుపట్టారు. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చిన పవర్ స్టార్ అదే వాడి అదే వేడిని చూపించారు. వకీల్ సాబ్ పవర్ స్టార్ స్టామినాను మరింతగా చూపించింది. ఇక ఈ గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలలోని సాంగ్స్‌ను, టైటిల్స్‌ని అలానే ఆయన సినిమాలలోని పాత్రలను ఇప్పటి హీరోలు టైటిల్స్‌గా పెట్టుకుంటున్నారు.

is vidhya balan bollywood movie with pawan-kalyan title
is vidhya balan bollywood movie with pawan-kalyan title

గతంలో నితిన్ పవన్ కళ్యాణ్ సినిమా తొలిప్రేమలోని పాటను రీమిక్స్ చేశారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ టైటిల్ పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయనే పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో పెట్టుకున్న గని పేరుని తాజా సినిమాకి పెట్టుకున్నారు. ఇలా పవర్ స్టార్ ఇమేజ్‌ను అన్నీ రకాలుగా ఉపయోగించుకుంటూ ఆయన మీద అభిమానన్ని చాటుకోవడమే కాదు ఆ ఇమేజ్‌తో క్యాష్ చేసుకొనే ప్లాన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్లాన్ బాలీవుడ్ మేకర్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

Pawan kalyan : పవర్ స్టార్ టైటిల్ పెట్టుకోగానే ఆ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి.

మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా జల్సా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఇందులో ఎంటర్‌టైన్మెంట్ ప్రేక్షకులకి ఇప్పటికీ విపరీతంగా నచ్చుతుంది. ఎప్పుడు బుల్లితెరమీద వచ్చినా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ టాప్‌లోనే నమోదవుతుంది. కాగా ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న సినిమాకి జల్సా టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ టాలీవుడ్ జల్సాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా పవర్ స్టార్ టైటిల్ పెట్టుకోగానే ఆ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu