22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Jathi Rathnalu Trailer : జాతి రత్నాలు ట్రైలర్ ను రిలీజ్ చేసిన ప్రభాస్..

Share

Jathi Rathnalu Trailer :  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి , మణిదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ ఇంటెర్ట్రైనెర్ జాతిరత్నాలు.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు.. ఈ ట్రైలర్ ను చూసిన ప్రభాస్ పది సార్లు నవ్వానని.. ఇంక సినిమా ఎలా ఉంటుందో అర్ధం అవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు.

Jathi Rathnalu Trailer : released by prabhas
Jathi Rathnalu Trailer : released by prabhas

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ చిత్రంలో ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్ లో టీజర్ పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతూనే వచ్చాయి . జాతి రత్నాలు ట్రైలర్ ను లాంచ్ చేసిన ప్రభాస్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైంది అన్నప్పుడే ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈనెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..


Share

Related posts

1000సీసీ బైక్‌పై 300 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లాడు.. సోష‌ల్ మీడియాతో దొరికిపోయాడు..

Srikanth A

బ్రేకింగ్ : మా నాన్న బతికే ఉన్నారు .. పుకార్లు నమ్మకండి – ప్రణబ్ తనయుడు

Vihari

Digestion: రుచిగా ఉన్నాయని బాగా తినేశారా..!? అయితే సులువుగా అరయించుకోండిలా..!!

bharani jella