NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 2 Today Episode: ఆనంద్ మీద కార్తీక్ పెంచుకున్న ప్రేమ ఎక్కడిదాకా దారితిస్తుందో? మోనిత చేసిన పనికి ఉగ్రరూపం దాల్చిన దీప…!

Karthika Deepam Mar 2 Today Episode: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే ఎలాగయితేనే మోనిత కార్తీక్‌ని ఇంట్లోకి వచ్చేలా చేసుకుంటుంది. కార్తీక్ వెనుకే తిరుగుతూ బాబును వెతుకుతున్నట్లు నాటకం ఆడుతూ ఉంటుంది.ఇద్దరు కారులో వెళ్తు ఇలా నీ పక్కనే కూర్చుని ప్రయాణం చేసి ఎన్నిరోలైందో కార్తీక్’ అంటుంది మోనిత. ‘నీ బిడ్డని వెతికిస్తే నాకు దూరంగా వెళ్లిపోతానని ఒప్పుకున్నావ్ కదా అందుకే వచ్చాను అంటాడు కార్తీక్. అందుకు మోనిత కొన్ని కావాలనుకున్నా జరగవులే కార్తీక్ మన పరిచయం కూడా అంతే.. వద్దు అనుకున్నా కూడా కాలం కలుపుతుంది మనల్ని అంటుంది.

Karthika Deepam Today Episode: మోనిత వ్యూహంలో చిక్కుక్కున కార్తీక్ ఫ్యామిలీ… కాపాడేవారే లేరా..?

Karthika Deepam Mar 2 Today Episode: ఆనంద్ ను తనకు ఇచ్చేయమని కార్తీక్ ను అడిగిన మోనిత :

సర్లే కాని ఒకవేళ మన బిడ్డ దొరక్కపోతే? ఏంటి పరిస్థితి అంటుంది మోనిత. కార్తీక్ కోపంగా కారు ఆపేసి ఏమి మాట్లాడుతున్నావ్ అంటాడు.అదే కార్తీక్ మన బిడ్డ ఒకవేళ దొరక్కపోతే అప్పుడు ఏం చేస్తావ్?అయితే అప్పుడు మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబుని నాకు ఇచ్చెయ్యండి’ అంటూ షరతు పెడుతుంది మోనిత. దాంతో కార్తీక్ ఆవేశంతో నోరుముయ్ మోనితా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు’ అంటాడు కార్తీక్. వాడిలో మన బాబుని చూసుకుంటాను కార్తీక్ అంటుంది మోనిత. ‘మోనితా ప్లీజ్ అలా మాట్లాడొద్దు వాడు మా ప్రాణం.

Karthika Deepam Today Episode: మోనిత అనుకున్నది సాధించిందిగా… ఎట్టకేలకు కార్తీక్ ను ఇంటికి రప్పించుకున్న మోనిత.!
ఆనంద్ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న కార్తీక్:

వాడ్ని వదిలి మా ఇంట్లో వాళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు.పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అనేసి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో మోనిత నవ్వుకుంటూ వాడు మన బాబే కార్తీక్ ఈ రోజు ఇంటి దాకా వచ్చావ్ ఆ తరువాత ఇంట్లోనే ఉండిపోతావ్ అంటూ నవ్వుకుంటుంది మోనిత. ఇక దీప హిమ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతు ఉంటుంది.. ఇంతలో దీప దగ్గరకు సౌందర్య వస్తుంది. ఆనంద్ మోనిత బిడ్డ అని ఎలా కార్తీక్‌కి చెప్పాలని అనుకుంటూ ఉంటారు.ఇంతలో కార్తీక్ వచ్చి ‘అసలు ఆ మోనిత ఏం అనుకుంటోంది మమ్మీ.. తన బాబు దొరక్కుంటే మన ఆనంద్‌ని ఇచ్చెయ్యాలట అని అంటాడు.తనకి సరైన గుణపాఠం చెప్పాలి.ఆనంద్ మన వాడని ప్రపంచానికి తెలియాలి అంటాడు.మరోపక్క దీప, సౌందర్యలు ఏమి చెప్పాలో అర్ధం కాక బాధపడుతూ ఉంటారు.

Ukraine Crisis: రష్యాపై విరుచుకుపడ్డ అగ్రరాజ్య అధినేత జోబైడెన్..కీలక వ్యాఖ్యలు..
మోనిత కాలు నొప్పి కూడా నాటకమేనా..?

ఇక మోనిత ఇంట్లో కాలు నొప్పి లేనట్లుగా మాములుగా తిరుగుతుంటే.. విన్నీ చూసి కాలు నొప్పి లేదా మేడమ్’ అంటుంది. విన్నీ నన్ను చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి.కాలు నొప్పి లేదు ఏం లేదు అంటుంది మరి నీ దగ్గర కూడా ఎందుకు నటించాననేగా నీ డౌట్’ అంటుంది.‘అవును మేడమ్’ అని విన్నీ అంటే మరి నువ్వు నా కార్తీక్‌ని లోపలికి తీసుకుని రావాలంటే నీకు నిజం తెలియకూడదు కదా అంటుంది. నా గురించి నీకు పూర్తిగా తెలియదులే కానీ ఈ డబ్బు తీసుకుని ఎన్ని చీరలు వస్తే అన్ని చీరలు తీసుకునిరా మన బస్తీవాళ్లందరికీ పంచి ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటుంది.

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఈ విషయంలో తెగ ఫీల్ అవుతున్నా నిత్యామీనన్..!!
మోనిత చేసిన పనికి చెంప పగలకొట్టిన దీప :

ఇక కార్తీక్ బాధగా ఓ చోట నిలబడి ఆలోచిస్తుంటే.. దీప, సౌందర్య అక్కడికి వెళ్తారు. ‘మోనితని ఎలాగైనా వదిలించుకోవాలంటే బాబుని వెతికి తనకు ఇచ్చెయ్యాలి మమ్మీ అంటాడు కార్తీక్ బాధగా ఇంతలో దీపకు వారణాసి కాల్ చేసి విషయం చెబుతాడు.మోనిత బస్తీ వాళ్లందరికీ చీరలు పంచుతూ మై డియర్ బస్తీవాసులారా’ అంటూ ఈరోజు మా వారు అయిన కార్తీక్ మా ఇంటికి వచ్చారు అందుకే ఈ సంబరం చేస్తున్న అంటే అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ‘గుసగుసలు వద్దు ఎందుకంటే కార్తీక్ ఆ దీపకే మొగుడు కాదు నాకూ మొగుడే’ అంటుంది మోనిత. ఇంతలో దీప ఎదురుగా వచ్చి మోనిత చెంప పగలకొడడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N