Khusbhu: సమంత- నాగచైతన్య విడాకుల వార్తలపై స్పందించిన ఖుష్బూ..!!

Share

Khusbhu: సీనియర్ యాక్టర్ కుష్బూ అందరికీ తెలుసు. అప్పట్లో నాగార్జునతో “రక్షకుడు” అనే సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు అప్పట్లో హైలెట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జునతో ఇంకా చాలా మంది హీరోలతో నటించిన ఖుష్బూ.. అక్కినేని ఫ్యామిలీ తో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొదలుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సమంత నాగచైతన్య విడాకుల వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Samantha Akkineni: ఓ వైపు పుకార్లు షికార్లు.. మరోవైపు డిజైనర్‌తో సమంత అలా.. ఫ్లైట్‌లో అక్కడికి జంప్! - samantha went to tirupati along with preetham jukalker | Samayam Telugu

పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోవడం పట్ల.. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు రకరకాలుగా.. ఈ వ్యవహారం పై స్పందిస్తూ అన్నారు. ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ.. నాగార్జున ఇంకా చాలామంది వెరైటీ గా రియాక్ట్ అయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంపై కుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే భార్యాభర్తల మధ్య.. జరిగేది ప్రతిదీ వారిద్దరిదీ కి సంబంధించి.. మరొకరి ప్రమేయం ఉండదు.

Khushbu, Siddharth, Nagarjuna, and Kangana react to Sam-Chay separation!

వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి

ఈ క్రమంలో వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రవేశించండి అందరు గౌరవించాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో అటువంటి పరిస్థితుల నుండి బయట పడటానికి వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. మరింతగా అర్థం చేసుకుని.. ఇటువంటి విషయాలపై లేనిపోని అనవసరమైన ఊహాగానాలు.. రూమర్స్ క్రియేట్ చేయకూడదని కుష్బూ స్పందించారు.

Amala Akkineni wishes 'very best' to Naga Chaitanya for Love Story; Says 'Looking forward to seeing it' | PINKVILLA

నిజం కాకపోతే చాలా బాగుండు

మరోపక్క ఈ జంటని ఎంతో ఇష్టపడే అక్కినేని అభిమానులు అదే రీతిలో సామాన్య నెటిజనులు ఈ వార్త నిజం కాకపోతే చాలా బాగుండు అని అంటున్నారు. కానీ సమంత నాగ చైతన్య ఇద్దరం బాగా చర్చించి విడాకులు తీసుకున్నట్లు భవిష్యత్తులో స్నేహంగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునే రీతిలో ఉంటామని సోషల్ మీడియా వేదికగా తెలపడంతో ఎవరు ఏమి మాట్లాడ లేక పోతున్నారు.


Share

Related posts

SBI New Rules: ఎస్బిఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తో ఖాతాదారులకు ఊరట..!!

bharani jella

Kajal Agarwal : అది వాడితే తప్పేంటి అంటున్న కాజల్..

bharani jella

Telangana : ఉద్యోగాల భర్తీపై లొల్లి!తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య సవాళ్లు ..ప్రతి సవాళ్లు!!

Yandamuri