క్రకటోవా అగ్నిపర్వతం వద్ద ఆంక్షలు

క్రకటోవా అగ్నిపర్వతం బద్దలై లావా వెదజల్లిన తర్వాత మరోమారు ప్రకంపనలు తలెత్తే అవకాశం వుందని ఇండోనేషియా భూకాంప పరిశీలనాశాఖ ప్రకటించింది. గత శనివారం ఈ పర్వతం బద్దలై సునామీకి కారణం అయిన సంగతి విధితమే. ఈ తరుణంలో విమానాలను దారిమళ్ళించడంతోపాటుగా పర్వతానికి ఐదు కిలోమీటర్ల పరిధివరకు తిరగకుండా ఆంక్షలు విధించారు.