NewsOrbit
న్యూస్

Lakshmi Kataksham: లక్ష్మీ కటాక్షం కోసం  ఈ చిన్న చిన్న పనులు చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది!!

Lakshmi Kataksham: 1.మీ దగ్గర లో  ఏదైనా   అమ్మవారి గుడి ఉంటే  అమావాస్య రోజు, వేడి అన్నంలో శొంఠి పొడిని కలిపి తీసుకుని వెళ్లి అమ్మవారికి  నైవేద్యంగా పెట్టి  పూజ చేయించిన తర్వాత  ఆ ప్రసాదం ఇంట్లో వారందరూ భక్తితో ప్రసాదం గా స్వీకరించాలి.ఇలా చేయడం వలన ఇంట్లో గొడవలు తగ్గి అందరూ ప్రశాంతంగా ఉండడం తో పాటు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

2. సుఖ సంపదలతో ఉండటానికి ప్రతి నెలా ఒక రోజు కల్లు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తడిగుడ్డ తో తుడవాలి. ఇలా చేయడం వలన  ఇది మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తి  ని బయటకు పంపి మీకు  సుఖ శాంతులను కలుగ చేస్తుంది.

3. రాత్రి  పడుకోబోయే ముందు… మీ మంచం (Bed)  క్రింద నీటితో నింపిన రాగి చెంబు పెట్టుకుని  పొద్దున్నే నిద్ర లేస్తూనే లక్ష్మి అమ్మవారిని     ప్రార్థన చేసి, ఇంటి ముందు ఆ నీరు   పారబోయాలి.
నల్ల కుక్కకు, కాకులకు   రోజు తినడానికి ఏదైనా  ఆహారం పెట్టండి.

Lakshmi Kataksham:

4.ప్రతి రోజు సంధ్యా సమయంలో  ఇంటి ముందు తుడిచి ,నీళ్లు చల్లి, ముగ్గు వేసి  ఇంట్లో  దీపం   పెట్టి మంచి వాసన గల అగరు బత్తీ,  వీలైతే సాంబ్రాణి దూపం కూడా వేయండి.

5.లక్ష్మి దేవి ( Lakshmi Devi) ఆశీర్వాదం  తో  డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ, సంపదలు కలగడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన ఇల్లాలు  తన ఇల్లు  యొక్క ప్రధాన ద్వారం దగ్గర  ఒక గ్లాసు నీరు పెట్టాలి.ఈ విధంగా  చేస్తే   లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!